కన్యాదానం (1998): కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{సినిమా|
name = కన్యాదానం (1998) |
director = [[ఇ.వి.వి.సత్యనారాయణ]]|
producer = అంబికా కృష్ణ|
year = 1998|
released = {{Film date|1998|07|10}}\
language = తెలుగు|
production_companystudio = [[అంబిక ఆర్ట్ ప్రొడక్షన్స్]]|
cinematography = |
editing = |
music = [[కోటి]]|
starring = [[శ్రీకాంత్]],<br>[[రచన]], [[ఉపేంద్ర (నటుడు)|ఉపేంద్ర]]|
}}
 
'''కన్యాదానం''' 1998లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. [[ఇ.వి.వి.సత్యనారాయణ]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[శ్రీకాంత్]], [[రచన]] నటించగా, [[కోటి]] సంగీతం అందించారు. ఈ సినిమాను అంబిక ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై అంబికా కృష్ణ నిర్మించాడు.
స్నేహితుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్న కథానాయకుడు చివరికి అతనికి కన్యాదానంగా ఇచ్చి పెళ్ళి చేయడమే ఈ చిత్ర కథాంశం.<ref>{{cite web|author= |url=http://cinema.pluz.in/movies/tollywood/9684/overview.htm |title=Kanyadanam Cast & Crew |publisher= |date= |accessdate=}}</ref> ఈ సినిమా 1998 జులై 10న ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదలైంది.<ref>{{cite web|author= |url=http://entertainment.oneindia.in/telugu/movies/kanyadanam.html |title=Kanyadanam Info - Oneindia |publisher= |date= |accessdate=}}</ref>
 
== కథ ==
నలుగురు స్నేహితులు నివాస్, వెంకట్, మరో ఇద్దరు పనికోసం వెతుక్కుంటూ పట్నం వస్తారు. వెంకట్ ఓ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావంతో ఆమెకు నివాస్ తో పెళ్ళి అవుతుంది. తర్వాత ఆమె మరెవరినో ప్రేమించింది అని తెలుసుకుని అతని ఊర్లోనే వదిలేసి వస్తాడు. కానీ వెంకట్ ఆమెను తీసుకుని నివాస్ ఇంటికే వచ్చి అక్కడ ఆశ్రయం ఇవ్వమని కోరతాడు. తన భార్య ప్రేమించింది వెంకట్ నే అని తెలిసి వారిద్దరికి పెళ్ళి చేయాలని చూస్తాడు నివాస్. కానీ పెద్దలు ఆ వివాహానికి అంగీకరించరు. చివరకు వాళ్ళందరినీ ఒప్పించి వారిద్దరికీ ఎలా పెళ్ళి చేసాడన్నది మిగతా కథ.
 
== నటవర్గం ==
* నివాస్ గా [[శ్రీకాంత్]]
* [[రచన]]
* వెంకట్ గా [[ఉపేంద్ర (నటుడు)|ఉపేంద్ర]]
* [[శివాజీ (నటుడు)|శివాజీ]]
* [[రాజీవ్ కనకాల]]
* [[వర్ష (నటి)|వర్ష]]
 
== సాంకేతికవర్గం ==
Line 27 ⟶ 38:
[[వర్గం:ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిత్రాలు]]
[[వర్గం:కోటి సంగీతం అందించిన చిత్రాలు]]
 
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/కన్యాదానం_(1998)" నుండి వెలికితీశారు