నాగవల్లి (2010 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
== కథా నేపథ్యం ==
చంద్రముఖి చిత్రపటం గాలిలో కొట్టుకుంటూ వచ్చి పెయింటర్‌ (డి.ఎస్. దీక్షితులు) కు దొరుకుతుంది. దాన్ని ఇంటికి తీసుకెళ్ళి తన గదిలో పెట్టుకుంటాడు. తనదికాని దానిని అమ్మి కుటుంబాన్ని పోషించమని భార్య అడిగితే, తనదికాని దానికి ససేమిరాఅమ్మడానికి అంటాడునిరాకరిస్తాడు. అయితేతెల్లారేకల్లా అతను తెల్లారేకల్లా చనిపోయి వుంటాడు.చనిపోవడంతో పెయింట్‌నుచిత్రపటాన్ని ఎవరికైనా ఇవ్వమని భార్య చుట్టుపక్కల వారికి చెబుతుంది. కట్‌చేస్తే.... విజయనగర సంస్థానదీశుల వారసులైన శరత్‌బాబు ప్యాలెస్‌కు చేరుతుంది. ఆమె కుమార్తె కమలినీముఖర్జీకమలినీ ముఖర్జీకి నాట్యశాస్త్ర పోటీల్లో బహూమతిగాబహుమతిగా ఆ చిత్రపటాన్ని ఇస్తారు. దాన్ని తెస్తుండగాతీసుకొని వస్తుండగా తను ప్రేమించిన వ్యక్తి యాక్సిండెంట్‌లో చనిపోతాడు. అలా ఆ చిత్రపటం ప్యాలెస్‌కు చేరుతుంది. ఆ తరువాత, శరత్‌బాబు ప్యాలెస్‌లో ఒక్కొక్కరు చనిపోతుంటాడు. ఆ ప్యాలెస్‌లో 34 అడుగుల పాము ఉందని తెలుసుకున్న శరత్ బాబు ఓ స్వామిజీ దగ్గరకు వెళ్ళగా అతను ప్యాలస్ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి, అలాంటి సమస్యను సాల్వ్‌ చేసేవారు డా. ఈశ్వర్‌ (రజనీకాంత్‌) అతని శిష్యుడు విజయ్‌ (వెంకటేష్‌) పేర్లు సూచిస్తాడు.
 
ఈశ్వర్‌ విదేశాలకు వెళుతున్నందువల్ల విజయ్‌ను పిలిపిస్తారు. అతనుప్యాలెస్‌కు వచ్చినప్పటివస్తాడు. నుంచి ఇంటిలో ఉన్న సమస్యను ఒక్కోటివిజయ్ తన మానసిక శాస్త్రం ప్రకారం పరిష్కరిస్తుంటాడు.అక్కడున్న అయితేఒక్కో సమస్యను క్రమంలోపరిష్కరిస్తుంటాడు. శరత్‌బాబుకున్నశరత్‌ మిగిలినబాబు ముగ్గురు కుమార్తెల్లో ఒకరినిఒకరికి చంద్రముఖి ఆవహించిందని గుర్తిస్తాడు.గుర్తించి, ఆ తర్వాత సమస్యను మరింత లోతుగా పరిశీలించడానికి లైబ్రరీకి వెళ్ళి విజయనగరం జిల్లా రామచంద్రాపురం రాజు చరిత్రను పరిశీలిస్తాడుచదువుతాడు.
ఇదిలాఉండగా, శరత్‌బాబు ప్యాలెస్‌లో ఒక్కొక్కరు చనిపోతుంటాడు. తనింటిలో 34 అడుగుల పాముందని తెలుసుకుని ఆఖరికి ఓ స్వామిజీ దగ్గరకు వెళతాడు. అతను మీ ఇంటి సమస్యను పరిష్కరిస్తానని అంటాడు. అయితే... ఇటువంటి సమస్యను సాల్వ్‌ చేసే వ్యక్తులు దేశంలో ఇద్దరే ఉన్నారంటూ.. డా. ఈశ్వర్‌ (రజనీకాంత్‌) అతని శిష్యుడు విజయ్‌ (వెంకటేష్‌) పేర్లు సూచిస్తాడు.
 
ఈశ్వర్‌ విదేశాలకు వెళుతున్నందువల్ల విజయ్‌ను పిలిపిస్తారు. అతను వచ్చినప్పటి నుంచి ఇంటిలో ఉన్న సమస్యను ఒక్కోటి తన మానసిక శాస్త్రం ప్రకారం పరిష్కరిస్తుంటాడు. అయితే ఈ క్రమంలో శరత్‌బాబుకున్న మిగిలిన ముగ్గురు కుమార్తెల్లో ఒకరిని చంద్రముఖి ఆవహించిందని గుర్తిస్తాడు. ఆ తర్వాత సమస్యను మరింత లోతుగా పరిశీలించడానికి లైబ్రరీకి వెళ్ళి విజయనగరం జిల్లా రామచంద్రాపురం రాజు చరిత్రను పరిశీలిస్తాడు.
 
అందులో తన గురువుగారి చెప్పినట్లుగా ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. ఆ రాజు నాగభైరవుడు అచ్చు తనలాగే వుంటాడు. పక్క రాజ్యంపై దండెత్తి ఆ రాజును సంహరించి నాట్యగత్తె చంద్రముఖి అందానికి దాసుడై ఆమెను తీసుకొస్తాడు. తన ప్రియుడి తప్ప ఎవరినీ ఊహించుకోలేనని ఆమె చెప్పడంతో ప్రియుడిని ఆమె కళ్ళముందే చంపేస్తాడు. ఆ తర్వాత తనను మోసం చేసిందనే కక్షతో ఆమెను సజీవదహనం చేస్తాడు.
"https://te.wikipedia.org/wiki/నాగవల్లి_(2010_సినిమా)" నుండి వెలికితీశారు