నాగవల్లి (2010 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
చంద్రముఖి చిత్రపటం గాలిలో కొట్టుకుంటూ వచ్చి పెయింటర్‌ (డి.ఎస్. దీక్షితులు) కు దొరుకుతుంది. దాన్ని ఇంటికి తీసుకెళ్ళి తన గదిలో పెట్టుకుంటాడు. దానిని అమ్మి కుటుంబాన్ని పోషించమని భార్య అడిగితే, తనదికాని దానికి అమ్మడానికి నిరాకరిస్తాడు. తెల్లారేకల్లా అతను చనిపోవడంతో ఆ చిత్రపటాన్ని ఎవరికైనా ఇవ్వమని భార్య చుట్టుపక్కల వారికి చెబుతుంది. విజయనగర సంస్థానదీశుల వారసులైన శరత్‌బాబు కుమార్తె కమలినీ ముఖర్జీకి నాట్యశాస్త్ర పోటీల్లో బహుమతిగా ఆ చిత్రపటాన్ని ఇస్తారు. దాన్ని తీసుకొని వస్తుండగా తను ప్రేమించిన వ్యక్తి యాక్సిండెంట్‌లో చనిపోతాడు. అలా ఆ చిత్రపటం ప్యాలెస్‌కు చేరుతుంది. ఆ తరువాత, శరత్‌బాబు ప్యాలెస్‌లో ఒక్కొక్కరు చనిపోతుంటాడు. ఆ ప్యాలెస్‌లో 34 అడుగుల పాము ఉందని తెలుసుకున్న శరత్ బాబు ఓ స్వామిజీ దగ్గరకు వెళ్ళగా అతను ప్యాలస్ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి, అలాంటి సమస్యను సాల్వ్‌ చేసేవారు డా. ఈశ్వర్‌ (రజనీకాంత్‌) అతని శిష్యుడు విజయ్‌ (వెంకటేష్‌) పేర్లు సూచిస్తాడు.
 
ఈశ్వర్‌ విదేశాలకు వెళుతున్నందువల్ల విజయ్‌ను ఆ ప్యాలెస్‌కు వస్తాడు. విజయ్ తన మానసిక శాస్త్రం ప్రకారం అక్కడున్న ఒక్కో సమస్యను పరిష్కరిస్తుంటాడు. శరత్‌ బాబు ముగ్గురు కుమార్తెల్లో ఒకరికి చంద్రముఖి ఆవహించిందని గుర్తించి, ఆ తర్వాత సమస్యను మరింత లోతుగా పరిశీలించడానికి లైబ్రరీకి వెళ్ళి విజయనగరం జిల్లా రామచంద్రాపురం రాజు చరిత్రను చదువుతాడుచదివి తెలుసుకుంటాడు. తన గురువు ఈశ్వర్ చెప్పినట్టుగా నాగభైరవుడు విజయ్ లాగే వుంటాడు.
 
పక్కరాజ్యంపై దండెత్తి ఆ రాజును చంపి అక్కడి నాట్యగత్తె చంద్రముఖి అందానికి దాసుడై ఆమెను తన రాజ్యానికి తీసుకొస్తాడు. కానీ, తన ప్రియుడిని తప్ప ఎవరినీ ఊహించుకోలేనని చంద్రముఖి చెప్తుంది. దొంగచటుగా వచ్చిన చంద్రముఖి ప్రియుడిని ఆమె కళ్ళముందే చంపేయడంతోపాటు, తనను ఇలామోసం చేసిందనే కక్షతో చంద్రముఖిని కూడా సజీవదహనం చేస్తాడు. తన ప్రియుడిని, తనను చేసినందుకుచంపినందుకు నీపైనాగభైరవుడిపై ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి చంద్రముఖి చెప్పి చనిపోతుంది. అలాచనిపోయిన చనిపోయినాచంద్రముఖి ఆత్మ చావకుండా పగతో అలా తిరుగుతూ శరత్‌బాబు సంస్థానానికి చేరుతుందిఉంటుంది. ఇక నాగభైరవ రాజు ఊరిలోని ఎవర్నిచూసినా చంద్రముఖే కన్పిస్తుందని మంత్రికి చెప్పడంతో ఊరంతా కలిసి రాజును తరిమేస్తారు. అలా వెళ్లికొండపైకి వెళ్ళి కొండపైధ్యానం ధ్యానంలో ఉంటాడు. అలాచేసి 130 ఏళ్ళు జీవిస్తూ అఘోరాగా మారిపోతాడు. అతన్ని డా. విజయ్‌ ఎలా కనిపెట్టాడు?, చంద్రముఖి సమస్య ఏవిధంగా తీరింది?తీరిందనేది అన్నదిమిగతా కథ.<ref name='"నాగవల్లి" ఎవరూ..? అనే స్సస్పెన్స్ బాగానే ఉంది.. కానీ...'>{{cite web |last1=తెలుగు వెబ్ దునియా |first1=సినిమా సమీక్ష |title="నాగవల్లి" ఎవరూ..? అనే స్సస్పెన్స్ బాగానే ఉంది.. కానీ... |url=https://www.telugu.webdunia.com/article/telugu-movie-reviews/నాగవల్లి-ఎవరూ-అనే-స్సస్పెన్స్-బాగానే-ఉంది-కానీ-110121600035_1.htm |website=www.telugu.webdunia.com |publisher=ఐ. వెంకటేశ్వరరావు |accessdate=9 June 2020 |date=16 December 2010 }}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref name="నాగవల్లి">{{cite web |last1=తెలుగు వన్ |first1=సినిమా రివ్యూ |title=నాగవల్లి |url=https://www.teluguone.com/tmdb/moviereview/Nagavalli-tl-4115.html |website=www.teluguone.com |accessdate=9 June 2020 |date=16 December 2010}}</ref>
అందులో తన గురువుగారి చెప్పినట్లుగా ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. ఆ రాజు నాగభైరవుడు అచ్చు తనలాగే వుంటాడు. పక్క రాజ్యంపై దండెత్తి ఆ రాజును సంహరించి నాట్యగత్తె చంద్రముఖి అందానికి దాసుడై ఆమెను తీసుకొస్తాడు. తన ప్రియుడి తప్ప ఎవరినీ ఊహించుకోలేనని ఆమె చెప్పడంతో ప్రియుడిని ఆమె కళ్ళముందే చంపేస్తాడు. ఆ తర్వాత తనను మోసం చేసిందనే కక్షతో ఆమెను సజీవదహనం చేస్తాడు.
 
తనను ఇలా చేసినందుకు నీపై ప్రతీకారం తీర్చుకుంటానని చంద్రముఖి చెప్పి చనిపోతుంది. అలా చనిపోయినా ఆత్మ చావకుండా అలా తిరుగుతూ శరత్‌బాబు సంస్థానానికి చేరుతుంది. ఇక నాగభైరవ రాజు ఊరిలోని ఎవర్నిచూసినా చంద్రముఖే కన్పిస్తుందని మంత్రికి చెప్పడంతో ఊరంతా కలిసి రాజును తరిమేస్తారు. అలా వెళ్లి ఓ కొండపై ధ్యానంలో ఉంటాడు. అలా 130 ఏళ్ళు జీవిస్తూ అఘోరాగా మారిపోతాడు. అతన్ని డా. విజయ్‌ ఎలా కనిపెట్టాడు? చంద్రముఖి సమస్య ఏవిధంగా తీరింది? అన్నది కథ.<ref name='"నాగవల్లి" ఎవరూ..? అనే స్సస్పెన్స్ బాగానే ఉంది.. కానీ...'>{{cite web |last1=తెలుగు వెబ్ దునియా |first1=సినిమా సమీక్ష |title="నాగవల్లి" ఎవరూ..? అనే స్సస్పెన్స్ బాగానే ఉంది.. కానీ... |url=https://www.telugu.webdunia.com/article/telugu-movie-reviews/నాగవల్లి-ఎవరూ-అనే-స్సస్పెన్స్-బాగానే-ఉంది-కానీ-110121600035_1.htm |website=www.telugu.webdunia.com |publisher=ఐ. వెంకటేశ్వరరావు |accessdate=9 June 2020 |date=16 December 2010 }}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref name="నాగవల్లి">{{cite web |last1=తెలుగు వన్ |first1=సినిమా రివ్యూ |title=నాగవల్లి |url=https://www.teluguone.com/tmdb/moviereview/Nagavalli-tl-4115.html |website=www.teluguone.com |accessdate=9 June 2020 |date=16 December 2010}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/నాగవల్లి_(2010_సినిమా)" నుండి వెలికితీశారు