2013 నంది పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Nandi Award Logo.png|thumb|right|నంది పురస్కార లోగో]]
 
2013 సంవత్సరానికి గాను [[నంది పురస్కారాలు]] [[ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం]]చే 2017, మార్చి 1వ తేదీన ప్రకటించబడ్డాయి. [[ప్రభాస్]] నటించిన [[మిర్చి (2013 సినిమా)|మిర్చి]] ఉత్తమ చిత్రంగా బంగారునందిని గెలుచుకోగా, [[నా బంగారు తల్లి (సినిమా)|నా బంగారు తల్లి]] వెండినంది గెలుచుకుంది. మిర్చి సినిమాలోని నటనకు ప్రభాస్ ఉత్తమ నటుడిగా, నా బంగారు తల్లి సినిమాలలోని నటనకు అంజలి పాటిల్ కి ఉత్తమ నటి అవార్డులు లభించాయి. [[వాణిశ్రీ]] [[రఘుపతి వెంకయ్య]] అవార్డు, [[దిల్ రాజు]] [[నాగిరెడ్డి]]-[[చక్రపాణి]] జాతీయ పురస్కారం, [[ఎ. కోదండరామి రెడ్డికోదండరామిరెడ్డి]] బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు.
 
== జాబితా ==
"https://te.wikipedia.org/wiki/2013_నంది_పురస్కారాలు" నుండి వెలికితీశారు