ఆత్మకూరు (వనపర్తి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి మొలక -గ్రామం మూస తొలగించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''ఆత్మకూరు''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[వనపర్తి జిల్లా|వనపర్తి జిల్లా,]] [[ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా)|ఆత్మకూరు]] మండలానికి చెందిన జనణగణన పట్టణం.<ref name=":1">https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Wanaparthy.pdf</ref> ఆత్మకూరు పట్టణానికి 29 కి.మీ.దూరంలో కృష్ణానదిపై జూరాల ప్రాజెక్ట్ ఉంది.వనపర్తి జిల్లా ఏర్పడకముందు ఆత్మకూరు గ్రామం,[[మహబూబ్ నగర్ జిల్లా]],వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలో,ఇదే పేరుతో ఉన్న మండలపరిధిలోమండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఆత్మకూరు గ్రామాన్ని, కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లా,[[వనపర్తి రెవెన్యూ డివిజన్|వనపర్తి రెవెన్యూ డివిజను]] పరిధిలోకి ఆత్మకూరు ప్రధాన కేంద్రంగా ఉన్న ఆత్మకూరు మండలంలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref name=":1" />
 
== గణాంకాలు ==