"నండూరి విఠల్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(అక్షరదోషం సవరణ)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
తన కమ్ర కంఠ స్వరంతో శ్రోతల నాకట్టుకొన్న నండూరి విఠల్ [[ఆకాశవాణి]] [[విజయవాడ]] కేంద్రలో అనౌన్సర్ గా జీవితం ప్రారంభించారు. విజయవాడ, [[హైదరాబాదు]]లలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేసారు. దూర దర్శన్ హైదరాబాదు కేంద్ర [[డైరక్టర్]] గా పనిచేశారు. వీరి ''విష కన్య'' నవల ప్రసిద్ధం. చిన్నారి ప్రచురణల పేర విజయవాడలో పుస్తకాల ప్రచురించారు. అనారోగ్య రీత్యా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 1994 లో [[హైదరాబాదు]]లో మరణించారు.
==రచనలు==
 
# సీతాపతి
# లేడీ డాక్టర్
# మృత్యురేఖ
# మనిషి
# పతంగి
# కాలకన్య
# మరో స్త్రీ
# రుక్మిణీ కళ్యాణం
# మమత
# రంగనాథం బాబాయి
# విషకన్య
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{Authority control}}
[[వర్గం:రేడియో ప్రముఖులు]]
[[వర్గం:1994 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2970372" నుండి వెలికితీశారు