2013 నంది పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 1:
[[దస్త్రం:Nandi Award Logo.png|thumb|right|నంది పురస్కార లోగో]]
 
2013 సంవత్సరానికి గాను [[నంది పురస్కారాలు]] [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం]]<nowiki/>చే 2017, మార్చి 1వ తేదీన ప్రకటించబడ్డాయి.<ref>{{Cite news|url=http://www.hindustantimes.com/regional-movies/nandi-awards-here-s-the-complete-list-of-winners-for-2012-and-2013/story-98h1g3ETtYipb4qGVgcgaM.html|title=Nandi Awards: Here’s the complete list of winners for 2012 and 2013|date=2017-03-01|work=hindustantimes.com/|access-date=25 June 2020|language=en}}</ref> [[ప్రభాస్]] నటించిన [[మిర్చి (2013 సినిమా)|మిర్చి]] ఉత్తమ చిత్రంగా బంగారునందిని గెలుచుకోగా, [[నా బంగారు తల్లి (సినిమా)|నా బంగారు తల్లి]] వెండినంది గెలుచుకుంది.<ref name="బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!">{{cite news |last1=మన తెలంగాణ |first1=ప్రత్యేక వార్తలు |title=బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!! |url=https://www.manatelangana.news/ap-govt-announces-nandi-awards-for-2012-and-2013/ |accessdate=26 June 2020 |date=1 March 2017 |archiveurl=https://web.archive.org/web/20200626033718/https://www.manatelangana.news/ap-govt-announces-nandi-awards-for-2012-and-2013/ |archivedate=26 June 2020}}</ref> మిర్చి సినిమాలోని నటనకు ప్రభాస్ కి ఉత్తమ నటుడిగా, నా బంగారు తల్లి సినిమాలలోని నటనకు అంజలి పాటిల్ కి ఉత్తమ నటి అవార్డులు లభించాయి. [[హేమా మాలిని]]<nowiki/>కు [[ఎన్టీఆర్ జాతీయ పురస్కారం]],<ref>{{cite web|url=http://www.thehindu.com/news/national/andhra-pradesh/spb-hema-malini-bag-ntr-awards/article17821614.ece|title=S.P. Balasubrahmanyam, Hema Malini bag NTR awards|first=Special|last=Correspondent|publisher=}}</ref> [[వాణిశ్రీ]]<nowiki/>కు [[రఘుపతి వెంకయ్య]] అవార్డు,<ref>http://www.thehindu.com/news/national/andhra-pradesh/spb-hema-malini-bag-ntr-awards/article17821614.ece</ref> [[దిల్ రాజు]]<nowiki/>కు [[నాగిరెడ్డి]]-[[చక్రపాణి]] జాతీయ పురస్కారం, [[ఎ. కోదండరామిరెడ్డి]]<nowiki/>కు బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డులు వచ్చాయి.<ref name="auto1">{{cite web|url=http://www.thehindu.com/news/national/andhra-pradesh/spb-hema-malini-bag-ntr-awards/article17821614.ece|title=S.P. Balasubrahmanyam, Hema Malini bag NTR awards|first=Special|last=Correspondent|publisher=}}</ref> 2013 సంవత్సరానికి దర్శకుడు [[కోడి రామకృష్ణ]] అవార్డు కమిటీలకు అధ్యక్షులుగా వ్యవహరించాడు.<ref name="నంది అవార్డులు 2012, 2013">{{cite news |last1=సాక్షి |first1=ఎడ్యూకేషన్ |title=నంది అవార్డులు 2012, 2013 |url=https://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1495&nid=157657 |accessdate=26 June 2020 |work=www.sakshieducation.com |date=2 March 2017 |archiveurl=https://web.archive.org/web/20200626033421/http://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1495&nid=157657 |archivedate=26 June 2020}}</ref>
 
== జాబితా ==
"https://te.wikipedia.org/wiki/2013_నంది_పురస్కారాలు" నుండి వెలికితీశారు