రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇవి కూడా చూడండి: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''' [[రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు]] ''' [[1981]] సంవత్సరం [[ఉగాది]] సమయంలో [[ఏప్రిల్ 14]] నుండి [[ఏప్రిల్ 18]] తేదిలలో జరిగాయి. ఇవి [[మలేసియా]] రాజధాని [[కౌలాలంపూర్]] నగరంలో [[వైభవం]]<nowiki/>గా నిర్వహించబడ్డాయి. దీనిని మలేసియా ఆంధ్ర సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అంతర్జాతీయ తెలుగు సంస్థ సంయుక్తంగా నిర్వహించింది.
 
=విశేషాలు==
ఈ సభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి [[టంగుటూరి అంజయ్య]], సాంస్కృతిక శాఖామాత్యుడు [[భాట్టం శ్రీరామమూర్తి]], ఇతర మంత్రులు, అధికారులు, ప్రతినిధులు హాజరయ్యారు.
 
==ప్రత్యేక సంచిక==