రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==విశేషాలు==
ఈ సభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి [[టంగుటూరి అంజయ్య]], సాంస్కృతిక శాఖామాత్యుడు [[భాట్టం శ్రీరామమూర్తి]], ఇతర మంత్రులు, అధికారులు, ప్రతినిధులు హాజరయ్యారు. తొలి రోజు ప్రారంభ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య అధ్యక్షత వహించగా, మలేసియా ప్రధాన మంత్రి డా.మహతీ బిన్ మొహమ్మద్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ ఐదు రోజుల మహా సభలకు ఆంధ్ర రాష్ట్రం నుండే కాక భారతదేశం, ఇతర దేశాలకు చెందిన తెలుగు కళాకారులు, భాషావేత్తలు, పరిశోధకులు, కవులు ప్రతినిధులుగా హాజరయ్యారు.
 
==ప్రత్యేక సంచిక==