సోమరాజు సదారాం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జన్మస్థలం తెలియని వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 36:
''సోమరాజు సదారాం'' [[తెలంగాణ]] రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్.<ref name="ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా రాజా సదారాం">{{cite news|last1=సోమరాజు సదారాం|title=ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా రాజా సదారాం|url=https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/cm-kcr-review-meeting-with-rtc-officials-1-2-554801.html|accessdate=16 September 2017|publisher=నమస్తే తెలంగాణ}}</ref>
==బాల్యం - విద్యాభ్యాసం==
సోమరాజు సదారాం [[ఆగస్టు 25]] [[1955]] [[వరంగల్ జిల్లా|వరంగల్‌ జిల్లా]] లోని గిర్మాజీపేటకు జన్మించారు. ఈయన న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ చేశారు.<ref name="ఆర్‌టీఐ ప్రధాన కమిషనర్‌గా రాజాసదారాం">{{cite news|last1=సోమరాజు సదారాం|title=ఆర్‌టీఐ ప్రధాన కమిషనర్‌గా రాజాసదారాం|url=http://www.eenadu.net/news/news.aspx?item=main-news&no=4|accessdate=16 September 2017|publisher=ఈనాడు|work=|archive-url=https://web.archive.org/web/20180620082008/http://www.eenadu.net/news/news.aspx?item=main-news&no=4|archive-date=20 జూన్ 2018|url-status=dead}}</ref>
==జీవిత విశేషాలు==
[[1979]]లో శాసనసభలో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. [[2009]]లో శాసనసభ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. [[తెలంగాణ]] ఆవిర్భావం తర్వాత [[2014]] [[జనవరి]] రెండో తేదీ నుంచి [[సెప్టెంబర్ 14]] [[2017]] వరకు తెలంగాణ శాసనసభ కార్యదర్శిగా ఉన్నారు. మొత్తం 41 ఏండ్లు వివిధ హోదాల్లో అసెంబ్లీలో పనిచేశారు. [[ఐక్యరాజ్యసమితి]] ఏజెన్సీ సహకారంతో సామాజిక అంశాలపై అనేక కార్యక్రమాలను నిర్వహించారు.
"https://te.wikipedia.org/wiki/సోమరాజు_సదారాం" నుండి వెలికితీశారు