మోదుగుల రవికృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 43:
 
==బాల్యం, విద్య==
రవికృష్ణ [[మే 15]] , [[1973]]న గుంటూరు జిల్లాలోని బాపట్లలో పుట్టాడు. మోదుగుల రామలక్ష్మి, జయరామిరెడ్డి ఇతని తల్లిదండ్రులు. ఇతను పాఠశాల విద్య, డిగ్రీ బాపట్లలోనే పూర్తి చేసాడు. బి.ఎడ్, ఎం.ఎడ్ గుంటూరు ఆర్‌వీఆర్‌ఆర్ బి.ఎడ్. కళాశాలలో, ఎం.ఎ. దూరవిద్యా విధానంలో [[ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం]] నుండి, ఎం.ఫిల్. ఎం.ఎస్. విశ్వవిద్యాలయం, తమిళనాడు నుండి పూర్తి చేసాడు.
 
==ఉద్యోగం==
తెలుగు బోధనా పద్ధతులు అధ్యాపకునిగా గుంటూరులోని ఆర్‌వీఆర్‌ఆర్ కళాశాలలో అధ్యాపకునిగా 2002 నుండి 2019 వరకు పని చేసాడు. 2019లో [[వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ]]కి అనుబంధ సంస్థ అయిన వివా పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరి, ప్రస్తుతం అదే వృత్తిలో కొనసాగుతున్నాడు.
"https://te.wikipedia.org/wiki/మోదుగుల_రవికృష్ణ" నుండి వెలికితీశారు