యాదాద్రి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<br />
{{India Districts
| Name = యాదాద్రి భువనగిరి
Line 26 ⟶ 25:
'''యాదాద్రి భువనగిరి జిల్లా,''' [[తెలంగాణ]] లోని 33 జిల్లాలలో ఒకటి.<ref name=":0">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>ఈ జిల్లా 2016 అక్టోబరు 11న, అవతరించింది. ఈ జిల్లాలో 17 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు, ఉన్నాయి.జిల్లా పరిపాలన కేంద్రం [[భువనగిరి]].
 
యాదాద్రి అనునది ఇంతకు పూర్వంఇంతకుపూర్వం భువనగిరి, యాదగిరి గుట్టయాదగిరిగుట్ట అను రెండు వేరు వేరువేరువేరు మండలాలుగా ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత శ్రీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు, శ్రీ చిన్నజీయర్ స్వామి గారి ఆజ్ఞలసూచనల మేరకు యాదగిరి గుట్టనుయాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చ బడిందిమార్చారు. దీనియొక్క ముఖ్య ఉద్దేశం యాదగిరి గుట్టయాదగిరిగుట్ట అనగా "గిరి" అనేది "గుట్ట" అనేవి రెండు కూడా పర్యాయ పదాలుగా చెప్పాడుతున్నవి కావున రెండు ఒకే అర్దనిస్తునందునా వాటిని సంస్కృత పదమైన "అద్రి" అనగా కొండా అనే అర్ధంతో యాదగిరి గుట్టనుయాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చబడిందిమార్చారు.   
 
తెలంగాణలోని ముఖ్యమైన అధ్యాత్మికక్షేత్రం [[యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం|యాదాద్రి]] పేరిట జిల్లాకు నామకరణం చేయబడింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[నల్గొండ జిల్లా]] లోనివే.<ref name="newdist">{{cite news|title=New districts|url=http://www.andhrajyothy.com/artical?SID=320397|accessdate=8 October 2016|work=Andhra Jyothy.com|date=8 October 2016}}</ref>
{{maplink|type=shape||text=యాదాద్రి భువనగిరి జిల్లా|frame=yes|frame-width=280|frame-height=300|zoom=8}}
పంక్తి 39:
 
;యాదగిరిగుట్ట
మహర్షి ఋష్యశృంగుని కుమారుడైన యాదగిరి అనే సన్యాసి వలన ఈ కొండకు ఈ పేరు వచ్చింది. యాదర్షి ఇక్కడ ఉన్న ఒక గుహలో ఆంజనేయుడి అనుగ్రహంతో నరసింహుని గురించి తపమాచరించాడు. ఈ కొండ నల్లగొండ లోని భువనగిరి, రాయగిరి మధ్యలో ఉంది. యాదర్షి గాఢతపస్సుకు మెచ్చి నరసింహుడు ఐదు రూపాలలో సాక్షాత్కరించాడు. జ్వాలానరసింహ, యోగానంద నరసింహ, గంఢభేరుండ నరసింహ, ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహ అనేవి ఆ ఐదు రూపాలు. ఇలా ప్రత్యక్షమైన నరసింహ రూపాలు ఈ కొండలలో స్వయంభువులుగా వెలసి భక్తుల పూజలు అందుకుకుంటున్నాడు. అందుకనే ఇది పంచ నరసింహ క్షేత్రం అయింది. పురాణ కథనం ప్రకారం యాదర్షికి మొదట జ్వాలా నరసింహుడిగా ప్రత్యక్షమైన జ్వాలా నరసింహరూపాన్ని దర్శించే శక్తి లేని యాదర్షి కోరిక మీద నరసింహుడు తరువాత యోగనరసింహుడిగా దర్శనమిచ్చాడు. యాదర్షి అంతటితో సంతోషపడక లక్ష్మీ సహితంగా దర్శనమివ్వమని కోరడంతో ఓడిలో లక్ష్మీసహితంగా లక్ష్మీనరసింహుడై దర్శనమిచ్చాడు. లక్ష్మీనరసింహుడు ఆళ్వారుల పూజలు అందుకుంటున్నాడు. ఊగ్రనరసింహుడి ఉగ్రతను తగ్గించడానికి గరుత్మంతుడు గండభేరుండ పక్షి రూపంలో స్వామికి ముందు నిలిచి స్వామి ఉగ్రతను తగ్గిస్తుంటాడు. ఈ శిలను దాటి వంగుతూ వెళ్ళి స్వామిని దర్శించాలి. ఈ క్షేత్రానికి పాలకుడు ఆంజనేయుడు. యాదర్షి స్వామిని ఈ ప్రదేశాన్ని తనపేరుతో పిలవాలని కోరాడు. అందుకే ఇది యాదగిరి గుట్ట అయింది. చాలాకాలం నుండి ఇక్కడ లక్ష్మీనరసింహుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు.
 
==దర్శనీయ ప్రాంతాలు==
[[దస్త్రం:Yadagiri guTTa.jpg|thumb|శ్రీ లక్ష్మీ నరశింహ స్వామి దేవాలయం, యాదగిరిగుట్ట|alt=|250x250px]]
పంక్తి 46:
*[[యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం]].
*[[భువనగిరి కోట]].
 
== జిల్లాలోని రెవెన్యూ మండలాలు ==
{| class="wikitable"
Line 82 ⟶ 83:
|[[గుండాల మండలం (యాదాద్రి-భువనగిరి జిల్లా)|గుండాల మండలం]]<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/artical?SID=723754|title=జనగామ జిల్లా నుంచి యాదాద్రి భువనగిరికి మారిన గుండాల మండలం}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
|}
 
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (2)
 
"https://te.wikipedia.org/wiki/యాదాద్రి_జిల్లా" నుండి వెలికితీశారు