ఈగ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎కథ: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
→‎తారాగణం: అభివృద్ధి
ట్యాగు: 2017 source edit
పంక్తి 24:
 
==తారాగణం==
 
* నానిగా [[నాని]]
* బిందుగా [[సమంత]]
Line 32 ⟶ 31:
* సుదీప్ స్నేహితుడిగా ఆదిత్య
* మాంత్రికుడు ''తంత్ర''గా అభిరాం
 
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను 10 కోట్ల రూపాయల బడ్జెట్ లోపు తీయాలనుకున్నాడు. మకుట అనే గ్రాఫిక్స్ సంస్థను సంప్రదించి యానిమేషన్ ద్వారా ఈగను రూపొందించమన్నాడు. కానీ వారిచ్చిన అవుట్ పుట్ చూశాక అది చాలా కృత్రిమంగా అనిపించింది. ఒక దశలో ఇక సినిమా తీయలేమని ఆపేద్దామని అనుకున్నాడు. కానీ అప్పటికే గ్రాఫిక్స్ పనిమీద 8 కోట్ల రూపాయలు ఖర్చు కావడంతో ఎలాగైనా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.
 
ఈగను సహజసిద్ధంగా రూపొందించాలని నిర్ణయించుకుని ప్రత్యేకమైన లెన్సుల ద్వారా నిజమైన ఈగలను వీడియో తీశారు. బ్రతికున్న వాటిని ఫోటోలు తీయడం కష్టమైన పని కాబట్టి వాటిని ఫ్రిజ్ లో ఉంచి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఫోటోలు తీసేవారు. ఆ ఫోటోల సాయంతో నిజమైన ఈగ యానిమేషన్ లో ప్రాణం పోసుకుంది. ఈగ మొహమంతా కళ్ళా ఉంటాయి కాబట్టి దానిలో భావోద్వేగాలు పలికించడం కష్టం. ఈగ బాడీ లాంగ్వేజి నాని లాగా ఉండాలి కాబట్టి ముందుగా నాని కళ్ళకు గంతలు కట్టి కొన్ని శరీరంతో కొన్ని భావాలు పలికించమన్నారు. వాటి ఆధారంగా ఈగ భావాలను సహజంగా రూపొందించారు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/behind-story-of-rajamouli-Eega-movie/0208/120079752|title=ఈగలను ఫ్రిడ్జ్‌లో పెట్టి... ఫొటోలు తీసి|website=www.eenadu.net|language=te|access-date=2020-06-26}}</ref>
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/ఈగ_(సినిమా)" నుండి వెలికితీశారు