7వ లోక్‌సభ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''7వ [[లోక్ సభ]]''', (181980 Januaryజనవరి 18 1980311984 Decemberడిసెంబరు 198431) 1980 లో జరిగిన సాధారణ ఎన్నికల ద్వారా ఏర్పడింది. ఈ ఎన్నికలలో రాజ్యసభ నుండి 9 మంది సిట్టింగ్ సభ్యులు లోక్‌సభ సభ్యులుగా ఎన్నికైనారు. <ref name="rs">{{cite web|url=http://rajyasabha.nic.in/rsnew/publication_electronic/rsstatis_inf52-03.pdf|title=RAJYA SABHA STATISTICAL INFORMATION (1952-2013)|date=2014|publisher=Rajya Sabha Secretariat, New Delhi|page=12|accessdate=29 August 2017}}</ref>
 
1980 జనవరి 14న భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ ప్రమాణ స్వీకారం చేసింది. ఈ ఎన్నికలలో భారత కాంగ్రెస్ తో పాటు దాని మిత్ర పక్షాలకు మొత్తం 373 సీట్లు వచ్చాయి. ఈలోక్‌సభలో 6వ లోకసభ లో కన్నా 286 సీట్లు అధికంగా వచ్చాయి.
 
1984 అక్టోబరు 31 న [[ఇందిరా గాంధీ హత్య]] తరువాత ఆమె కుమారుడు [[రాజీవ్ గాంధీ]] ప్రధానిగా భాద్యతలు స్వీకరించాడు.
 
8వ లోకసభ 1984 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత 1984 డిసెంబరు 31న ఏర్పడింది.
 
ఈ సభలో సుమారు 9.3% సభ్యులు ముస్లింలు. భారత దేశ చరిత్రలో 7వ లోక్‌సభలో అత్యధికంగా ముస్లిం పార్లమెంటు సభ్యులు ఎన్నికైనారు. <ref name="indiatoday1">{{cite web|url=http://indiatoday.intoday.in/story/delhi-muslims-muslim-voters-bjp-narendra-modi-delhi-lok-sabha-constituencies-harsh-vardhan-parvesh-singh-verma-ec-aap/1/362351.html|title=Poll data shows large number of Muslims voted for Modi|last=Das|first=Shaswati|date=18 May 2014|work=India Today|location=New Delhi|accessdate=23 May 2014}}</ref>
 
==ముఖ్యమైన సభ్యులు==
[[File:Dr Balram Jakhar.jpg|thumb|right|70px|బలరాం జక్కర్]]
"https://te.wikipedia.org/wiki/7వ_లోక్‌సభ" నుండి వెలికితీశారు