నర్తనశాల: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 27:
imdb_id = 0263778 }}
 
'''నర్తనశాల''' (ఆంగ్లం: NarthanaSala) [[మహాభారతం]]లోని [[విరాట పర్వం]] కథాంశం ఇతివృత్తంగా నిర్మితమై 1963 సంవత్సరములో విడుదలైన [[తెలుగు సినిమా]]. <ref name="నర్తనశాల చిత్ర సమీక్ష">{{cite journal|last1=ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్|title=నర్తనశాల చిత్ర సమీక్ష|journal=విశాలాంధ్ర|date=13 October 1963|page=6|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=39948|accessdate=4 October 2017}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో దర్శకులకున్న ప్రతిభను ఈ [[సినిమా]] మరొక్కసారి ఋజువు చేసింది. నటులు, దర్శకుడు, రచయిత, గీత రచయిత, సంగీత కళాదర్శకులు - ఇలా అందరి ప్రతిభనూ కూడగట్టుకొని ఈ సినిమా [[తెలుగు సినిమా చరిత్ర|తెలుగు చలన చిత్ర చరిత్రలో]] ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించింది. ఈ సినిమా [[రాష్ట్రపతి]] బహుమానాన్ని, నంది అవార్డును గెలుచుకొంది. 1964లో [[ఇండొనీషియా]] రాజధాని, [[జకార్తా]]లో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడు (ఎస్. వి. రంగారావు), ఉత్తమ కళాదర్శకుడు బహుమతులు గెలుచుకొంది.
 
==కథ==
"https://te.wikipedia.org/wiki/నర్తనశాల" నుండి వెలికితీశారు