దిద్దుబాటు సారాంశం లేదు
చి వివరించగలరు
ట్యాగు: 2017 source edit
పంక్తి 222:
 
పైనున్న మూడు లైన్లను కాపి చేసుకొని ప్రతి గ్రామములో నికి వెళ్లి అక్కడున్న 'మూలాలు ' అన్న పదాన్ని సెలెక్ట్ చేసుకొని దానిమీ క్లిక్ చేస్తే( పేస్టు చేయడం) పైనున్న మూడు లైన్లు అక్క పేస్టయి పోతాయి. ఇలా ఎందుకంటే ? .... గ్రామ సమాచరములో జనాబా అనే అంశం లేదు గనుక. రేపు గ్రామ జనాబా లెక్కలు వ్రాయడానికి 'గ్రామ జనాబా' అనే అంశము వుండాలికదా. ఇప్పుడు 'గ్రామ జనాబా' అనే అంశము వ్రాయక పోతే రేపు ఆ పదము వ్రాసి తర్వాత దానికి సంబందించిన అంకెలు వ్రాయాలి. దానికి కొంత సమయము పడుతుంది. మీరెలాగూ లింకు ఇస్తున్నారు గనుక పనిలో పనిగా 'గ్రామ జనాబా' అనే పదము కూడ చేరిస్తే రేపు జనాబా లెక్కలు వ్రాసేవారికి సులబముగా వుంటుంది. లేదా రేపు మీరు కూడా లింకులో వున్న జనాబా లెక్కలు అక్కడ వ్రాయవచ్చు.
 
== వివరించగలరు ==
:::[[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] గారు నమస్తే, కొత్త సభ్యుల చర్చాపేజీలో '''స్వాగతం''' సందేశం చేర్చను మీరు గమనించారనుకుంటున్నాను, కేవలం స్వాగతం చేర్చడం నాకు సరదా మాత్రమే, అయితే ఇప్పటికే కొత్త పేజీలను సృష్టించడం కోసం మీరు ఒక రికార్డు కోసం ప్రయత్నం చేస్తూన్నారు కావచ్చు ... అనుకుంటున్నాను ... స్వాగతం పేజీలను సృష్టించడం ఇప్పటికే మీరు కొన్ని వెయ్యిల సంఖ్యలో చేర్చడం గమనించా అందుకే మీకు ఏమైన సమస్య నా వివరించగలరు. <span style="block-space:nowrap;text-shadow:white 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:green"> '''[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|ప్రభాకర్ గౌడ్ నోముల]]'''</span> 03:40, 27 జూన్ 2020 (UTC)
 
== Participate in the Ibero-American Culture Challenge! ==