అగ్నిహోత్రం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{హిందూ మతము}}
'''అగ్నిహోత్రము''' ఒక [[హిందూ మతం|హిందూ]] సాంప్రదాయము. [[యజ్ఞం|యజ్ఞ]] యాగాదులు చేసేటప్పుడు, అగ్నిదేవుడిని ఆవాహన చేసి, ఆయనను సంతృప్తి పరచడానికి అగ్నిహోత్రము ఏర్పాటు చేస్తారు.
 
== గృహంలో చేయడం వల్ల లాభాలు ==
అగ్ని హోత్రంలోఅగ్నిహోత్రంలో భాగంగా ఎండిన ఆవు పేడా, ఎండిన అరటి మొక్కలు, [[పనస]], [[వేప]] వంటి కొమ్మలని తీసుకొని వేద మంత్రోచ్ఛాటనలతో కర్పూరహారతితో[[కర్పూరం|కర్పూర]] హారతితో వెలిగిస్తారు. అందులో నెయ్యిలో[[నెయ్యి]]<nowiki/>లో నానబెట్టిన బియ్యాన్ని వేస్తారు. ఈ ప్రక్రియను అగ్నిహోత్రము అంటారు. ఇలా గృహస్థుడు చేయించుకోవటం వల్ల కుటుంభకుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని కొంతమంది విశ్వాసం.
 
ఈ అగ్నిహోత్రము సూర్యోదయ సమయాన లేదా సూర్యాస్తమయ సమయాన చేయాలి. అగ్నిహోత్రం జరిగినంత సేపు అగ్నిహోత్రము వద్ద నిష్ఠగా మంత్రోచ్ఛాటన వింటూ కుటుంబ సభ్యలతా విధిగా ఉండాలి. అగ్నిహోత్రం పూర్తవ్వగానే వచ్చిన [[భస్మం|భస్మాన్ని]] నిత్యం పూస చేసే ముందు ధరించాలి. ఆ భస్మాన్ని ధరించడం మూలంగా ఏ కార్యములోనైన విజయం కలుగుతుందని ప్రజల విశ్వాసం.<ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/telugu/telugu+ap+herald-epaper-tapheral/gruhanlo+agnihotram+cheyatam+valla+kalige+falan-newsid-65759652|title=గృహంలో అగ్నిహోత్రం చేయటం వల్ల కలిగే ఫలం... - Telugu Ap Herald|website=Dailyhunt|language=en|access-date=2020-06-27}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అగ్నిహోత్రం" నుండి వెలికితీశారు