సుమతి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 17:
ఈ పౌరాణిక చిత్రం [[1942]], [[అక్టోబర్ 19]]వ తేదీ [[విజయదశమి]] నాడు 11 కేంద్రాలలో విడుదల అయ్యింది<ref name="అలనాటి మేటి చిత్రాలు">{{cite journal|last1=భీశెట్టి|editor1-last=వీరాజీ|title=అలనాటి మేటి చిత్రాలు - సుమతి|journal=ఆంధ్ర్ర సచిత్రవారపత్రిక|date=15 February 1991|volume=83|issue=25|page=34|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=10246|accessdate=11 October 2016|publisher=శివలెంక నాగేశ్వరరావు|location=విజయవాడ|language=తెలుగు|format=వార పత్రిక}}</ref>. సతీత్వధర్మాన్ని మరచిపోయి, హైందవస్త్రీ సంప్రదాయానికి కళంకం తెస్తున్న యీనాటి (1942 నాటి) మగువలకు సరియైన మార్గాన్ని చూపి సంసార రంగంలో ఆశాజ్యోతిని వెలిగించే సముజ్వల చిత్రంగా దీనిని పేర్కొన్నారు. ఎన్నడూ సూర్యరశ్మిని ఎరుగని కాంత, ఎవరినీ చెయ్యి చాచి ఎరుగని మగువ కుష్టురోగి, మూర్ఖుడు అయిన తన భర్తపైని ప్రేమానుబంధం, సేవాతత్పరత కారణంగా వేడినిప్పులు కక్కుతున్న ఎండలో ప్రతి గుమ్మం ఎక్కి దిగుతుంది. ఈ పతివ్రత సుమతి పాత్రలో [[కన్నాంబ]] ప్రేక్షకుల ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది.
==నటీనటులు==
* [[కన్నాంబ]] - సుమతి
* [[చిలకలపూడి సీతారామాంజనేయులు|సి.ఎస్.ఆర్.]] - కౌశికుడు
* బళ్ళారి లలిత - మోహిని
* [[త్రిపురారిభట్ల రామకృష్ణశాస్త్రి]] -దేవదత్తుడు
* [[కాకినాడ రాజరత్నం]] - పార్వతి
* ఆరణి సత్యనారాయణ - శంకరభట్టు
* [[కొమ్మూరి పద్మావతీదేవి]] -గౌరమ్మ
* కె.వి.సుబ్బారావు - అవధానులు
* వెంకటచలం
* సి.హెచ్.వెంకటచలం - శివుడు
* జె.శేషగిరి
* జె.శేషగిరిరావు - జయరాముడు
* టి.ఆర్.శేషన్ - నారాయణశర్మ
* మొక్కపాటి నరసింహశాస్త్రి - మహేంద్రదీక్షితులు
* ఎం.వి.సూర్యనారాయణ - బ్రహ్మన్న సోమయాజులు
* కె.లలిత - ధర్మదేవత
* కె.గంగారత్నం - నాయకురాలు
* రేణుక - కమల
* అంజనీబాయి - నాట్యకత్తె
 
==సాంకేతికవర్గం==
"https://te.wikipedia.org/wiki/సుమతి_(సినిమా)" నుండి వెలికితీశారు