రమేష్ అరవింద్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 1:
{{Infobox person
| name = రమేష్ అరవింద్
| image =RA_Wiki.jpg
|caption =
| birth_date = {{Birth date and age|1964|09|10|df=y}}
పంక్తి 13:
| website = {{url|http://ramesharavind.com}}
}}
'''రమేష్ అరవింద్''' (జ. 10 సెప్టెంబరు,జననం 1964) ఒక[[భారత దేశం|భారతీయ సినిమా]] నటుడు, దర్శకుడు, టివీటీవీ షో హోస్ట్, స్క్రీన్ రైటర్, మోటివేషనల్ స్పీకర్, రచయిత. 34 సంవత్సరాలుగా వినోద పరిశ్రమలో ఉన్నాడు. ఆరు భాషలలో రచనలు చేశాడు. 140 కి పైగా సినిమాల్లో వ్యాఖ్యాతనటించాడు. ఎక్కువగా కన్నడ, తమిళ సినిమాల్లో నటించాడు. ఇంకా కొన్ని తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో కూడా నటించాడు.
 
అతను ప్రధానంగా [[కన్నడ సినిమా రంగం|కన్నడలో]] పనిచేశాడు. [[తమిళ సినిమా|తమిళం]], [[తెలుగు సినిమా|తెలుగు]], [[ మలయాళ సినిమా|మలయాళం]], [[బాలీవుడ్|హిందీ]] చిత్రాల్లో కూడా నటించాడు. ''[[పుష్పక విమానం (సినిమా)|పుష్పక విమానం]], రామ శ్యామా భామ, [[సతీ లీలావతి]], డ్యూయెట్, అమెరికా అమెరికా, ఉల్టా పల్టా, చంద్రముఖి సినిమాలలో అతడి పాత్రలకు పేరుపొందాడు. .''
 
అతను తన కెరీర్లో అనేక పురస్కారాలు పొందాడు, మరెన్నిటికో నామినేట్ అయ్యాడు. ఇందులో ఉత్తమ నటుడిగా రెండు ఫిలింఫేర్ అవార్డులు, ఉత్తమ నటుడిగా కర్ణాటక స్టేట్ అవార్డులు, ''హూమలేలో'' ఉత్తమ కథ, అలాగే ఉదయ టివి, సువర్ణ టివి అవార్డులూ ఉన్నాయి. అతను BHIVE వర్క్‌స్పేస్ కు, విద్వత్ మొబైల్ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్ కూడా. <ref>{{Cite news|url=https://twitter.com/ramesh_aravind/status/873441673312821248?lang=en|title=Inauguration of Coworking space BHIVE Workspace Residency road|last=|first=|date=|work=|access-date=}}</ref> <ref>{{వెబ్ మూలము}}</ref> <ref>{{వెబ్ మూలము}}</ref> <ref>{{Cite news|url=https://bhiveworkspace.com/blog/ramesh-aravinds-2nd-video-in-bhive-inspiration-series-goes-viral/|title=Ramesh Aravind's BHIVE Inspiration video series|last=|first=|date=|work=|access-date=}}</ref>
 
కన్నడంలో నాలుగు విజయవంతమైన సీజన్లలో నడిచిన ''వీకెండ్ విత్'' ''రమేష్ షోకు'' అతడు హోస్ట్. ''మీలో ఎవ్వరు కోటీశ్వరుడు'' కన్నడ వెర్షను యొక్క సీజన్ 3 ను కూడా నిర్వహించాడు.
 
== సినిమాలు ==
101 కన్నడ సినిమాలు, 30 తమిళ సినిమాలు, 10 తెలుగు సినిమాలు, 2 హిందీ చిత్రాల్లో రమేష్ నటించాడు.
 
=== రచయితగా ===
అతను 1998 లో జాతీయ అవార్డు గెలుచుకున్న హూమలే చిత్రానికి స్క్రిప్ట్ చేసాడు. అతడు దర్శకత్వ రంగంలోకి ప్రవేశించడానికి అతడికి మార్గం సుగమం చేసింది. <ref name="thehindu.com">[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-karnataka/a-versatile-actor-takes-the-stage-at-delhi-belli-hejje/article4100305.ece A versatile actor takes the stage at Delhi Belli Hejje]</ref> ఈ చిత్రంలో రమేష్‌కు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు, కర్ణాటక రాష్ట్ర అవార్డు కూడా వచ్చాయి. 2005 లో ''అమృతధారే'' అనే హిట్ మూవీకి ఆయన ఇచ్చిన స్క్రిప్టు ఉత్తమ ''కథగా రాఘవేంద్ర చిత్రవాణి'' అవార్డును గెలుచుకుంది. <ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/entertainment/kannada/movies/news/Raghvendra-Chitravani-Awards-held/articleshow/20287581.cms|title=Raghvendra Chitravani Awards held - Times of India|work=The Times of India|access-date=2017-05-12}}</ref> ఆ తరువాత, అతను దర్శకత్వం వహించిన సినిమాలకు కథలు రాయడం ప్రారంభించాడు.
 
=== దర్శకత్వం ===
రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం - [[కమల్ హాసన్|కమల్ హాసన్‌తో]] ''రామా షామా భామా-'' విజయవంతమైంది. ఆయన దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ''సత్యవన్ సావిత్రి''. దర్శకుడిగా అతని మూడవ చిత్రం ''యాక్సిడెంట్''. అతని తదుపరి దర్శకత్వం ''వెంకట.'' 2009 ''లో'' విడుదలైన కామెడీ చిత్రం అది. అతను 2012 లో ''నమ్మన్న డాన్'' కు దర్శకత్వం వహించాడు. <ref name="thehindu.com2">[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-karnataka/a-versatile-actor-takes-the-stage-at-delhi-belli-hejje/article4100305.ece A versatile actor takes the stage at Delhi Belli Hejje]</ref>
 
== టెలివిజన్ ==
రమేష్ అరవింద్ ఈ క్రింది ప్రదర్శనలకు హోస్ట్‌గా కనిపించారు: <ref>{{వెబ్ మూలము|url=http://ramesharavind.com/actor|title=The Official Site of Ramesh Aravind – Actor &#124; Director &#124; Writer &#124; TV Show Host}}</ref>
 
* ''ప్రీత్యింద రమేష్'', 52 ఎపిసోడ్లు, కస్తూరి టివి
* ''రాజా రాణి రమేష్'', 26 ఎపిసోడ్లు, ఈటీవీ కన్నడ
* ''వీకెండ్ విత్ రమేష్'', జీ కన్నడ : నాలుగు విజయవంతమైన సీజన్లను నిర్వహించారు <ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/tv/news/kannada/coming-soon-Weekend-with-ramesh-season-3/articleshow/57268741.cms|title=Coming soon: Weekend with Ramesh season 3 - Times of India|work=The Times of India|access-date=2017-05-12}}</ref>
* కన్నడ కొట్యాధిపతి సీజన్ 3 - 2018, [[ స్టార్ సువర్ణ|స్టార్ సువర్ణ]]
* నిర్మాతగా [[ నందిని|నందిని]]
 
== మోటివేషనల్ స్పీకర్ ==
రమేష్ అరవింద్ మోటివేషనల్ స్పీకర్. టెడ్ఎక్స్ వంటి వివిధ ప్లాట్‌ఫామ్‌లలో మాట్లాడాడు. BHIVE లో అతని స్ఫూర్తిదాయకమైన వీడియో సందేశం 24 గంటల్లో అర మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. అతని రెండవ BHIVE వీడియోకు ఒక మిలియన్ వీక్షణలు, 25,000 పైచిలుకు షేర్లు వచ్చాయి. <ref>{{Cite news|url=https://bhiveworkspace.com/blog/ramesh-aravinds-2nd-video-in-bhive-inspiration-series-goes-viral/|title=Ramesh Aravind's 2nd video in BHIVE Inspiration Series also goes viral! Link in description. - BHIVE Workspace|date=2017-05-09|work=BHIVE Workspace|access-date=2017-05-12|language=en-US}}</ref> తన ప్రేరేపిత ప్రసంగాలు వీడియోల ద్వారా అతను లక్షలాది మంది యువకులను ఉత్తేజ పరచాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
రమేష్ అరవింద్ బెంగుళూరు విశ్వవిద్యాలయంలోని యువిసిఇ నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. అరవింద్‌కు నలుగురు తోబుట్టువులు ఉన్నారు. అతని భార్య అర్చన. వారికి ఒక కుమార్తె (నీహారిక) ఒక కుమారుడు (అర్జున్). <ref>[http://ramesharavind.com/biography The Official Site of Ramesh Aravind – Actor | Director | Writer | TV Show Host]</ref>
 
== మూలాలు ==
Line 21 ⟶ 51:
[[వర్గం:1964 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
 
{{మొలక-వ్యక్తులు}}
"https://te.wikipedia.org/wiki/రమేష్_అరవింద్" నుండి వెలికితీశారు