కడుపులో పుండు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మన శరీరం మీద పుండ్లు (Ulcers) పడినట్లు, కడుపులో కూడా పలుచోట్ల పుండ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మన శరీరం మీద [[పుండ్లు]] (Ulcers) పడినట్లు, కడుపులో కూడా పలుచోట్ల పుండ్లు పడే అవకాశం ఉంది. జీర్ణాశయంలో, అన్నవాహికలో, చిన్నపేగులో, పెద్దపేగులో మన జీర్ణ వ్యవస్థ అంతటా కూడా పుండ్లు రావచ్చును. వీటన్నింటిని కలిపి [[కడుపులో పుండ్లు]] అంటారు. మన జీర్ణ వ్యవస్థ అంతటా కూడా లోపల రక్షణగా సున్నితమైన జుగురు పొర (Mucous membrane) ఉంటుంది. రకరకాల కారణాల వల్ల ఈ జిగురు పొర దెబ్బతింటే పుండ్లు పడతాయి.
 
==మూలాలు==
*డా.డి.నాగేశ్వరరెడ్డి [[ఈనాడు]] ఏప్రిల్ 29, 2008 తేదీన సుఖీభవలో ప్రచురించిన వ్యాసం ఆధారంగా.
 
[[వర్గం:వ్యాధులు]]
"https://te.wikipedia.org/wiki/కడుపులో_పుండు" నుండి వెలికితీశారు