కడుపులో పుండు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మన శరీరం మీద [[పుండ్లు]] (Ulcers) పడినట్లు, కడుపులో కూడా పలుచోట్ల పుండ్లు పడే అవకాశం ఉంది. జీర్ణాశయంలో, అన్నవాహికలో, చిన్నపేగులో, పెద్దపేగులో మన జీర్ణ వ్యవస్థ అంతటా కూడా పుండ్లు రావచ్చును. వీటన్నింటిని కలిపి [[కడుపులో పుండ్లు]] అంటారు. మన జీర్ణ వ్యవస్థ అంతటా కూడా లోపల రక్షణగా సున్నితమైన జుగురు పొర (Mucous membrane) ఉంటుంది. రకరకాల కారణాల వల్ల ఈ జిగురు పొర దెబ్బతింటే పుండ్లు పడతాయి.
 
==వ్యాధి లక్షణాలు==
* [[కడుపు నొప్పి]]:
* [[రక్తస్రావం]]: పుండు నుండి రక్తం చాలా ఎక్కువగా పోవచ్చు. మలం నల్లగా రావడం, రక్తపు వాంతులు కావచ్చు. కొన్నిసార్లు పైకి ఏమీ కనబడకుండానే రక్తం నెమ్మదిగా పోయి తీవ్రమైన [[రక్తహీనత]]లోనికి వెళ్ళవచ్చును.
* [[పేగులకు రంధ్రాలు]]:
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కడుపులో_పుండు" నుండి వెలికితీశారు