పాల్వంచ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మండలంలోని పట్టణాలు: AWB తో "మరియు" ల తొలగింపు
ప్రస్తుత mla వనమా వెంకటేశ్వర రావు అని మార్చినము
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 59:
ఎంతో కాలంగా ఇక్కడి ప్రజలలో ఒక నమ్మకం ఉంది. అదేమనగా: “పాల్వంచ లో బ్రతక నేర్చిన వ్యక్తి ఎక్కడైనా బ్రతక గలడు".
==మండలంలోని పట్టణాలు==
* పాల్వంచ:పాల్వంచ అనునది పాత పాల్వంచ, కొత్త పాల్వంచ అను ఊర్ల కలయిక. ఈ పట్టణ జనాభా సుమారు 1,40,000 ఉంటుంది. పాల్వంచ పట్టణమునకు 10 కిలోమీటర్ల దూరంలో కిన్నెరసాని నదిపై డ్యాం కలదు ఇక్కడ చాలా ఆహ్లదకరంగా ఉంటుంది. ఈ నది చుట్టూ అభయారణ్యం ఉంది. ఇక్కడ రకరకాల అడవి జంతువులను చూసేవీలుంది. పాల్వంచ పట్టణం [[కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం]] పరిధిలోకి వస్తుంది. దీని ప్రస్తుత శాసనసభ్యుడుశాసనసభ్యుడువనమా జలగంవెంకటేశ్వర వెంకట్ రావు (టి.ఆర్.ఎస్).
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పాల్వంచ" నుండి వెలికితీశారు