భౌతిక మానవ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

నేను కొన్ని పుస్తకాలు ద్వారా ఈ పేజీని మెరుగుపరుస్తున్నాను ఇంకా సమయం కేటాయించి మిగతా సమాచారం అందిస్తాను.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
I have craeted this page though reading some books and search on online. It's not complete till it's has to typing more
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 25:
 
ప్రమాణాలు :
నిత్య జీవితంలో వస్తువులను తూచడానికి, ద్రవాలనును కొలవడానికి, కాలాన్ని గుర్తించడానికి,వస్తువుల పొడవలను కలవడానికి కొలతలు అవసరం. ఇలా కొలిచేందుకు వీలున్న రాశి భౌతికరాశి అంటారు. పొడవు, ద్రవ్యరాశి, కాలమును ప్రాధమిక భౌతిక రాశులు అంటారు. ఏదైనా భౌతిక రాశి కొలుచుటకు ఒక నిశ్చితమైన రాశి అవసరం దీనినే ప్రమాణం అంటారు.
 
ప్రమాణాల్లోని రకాలు :
ప్రమాణాలు మూడు రకాలుగా విభజించారు. ప్రాధమిక ప్రమాణాలు
ఉత్పన్న ప్రమాణాలు
 
 
అంతర్జాతీయంగా ప్రాధమిక ప్రమాణాలను CGS పద్దతి, FPS పద్ధతి, MKS పద్ధతి SI పద్ధతిలో తెలియజేస్తారు. CGS మరియు MKS పద్ధతులను మెట్రిక్ పద్ధతి అంటారు. MKS పద్ధతిని ప్రస్తుతం SI పద్ధతి అంటారు. ఇప్పుడు SI పద్ధతిని ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్నారు.
భౌతిక రాశి