"మానేరు నది" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి (తెలంగాణ నదులు మూస ఎక్కించాను)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
 
[[File:Manair Reservoir, India.jpg|thumb|200px|మానేరు రిజర్వాయరు]]
'''మానేరు నది''' లేదా "మానైర్" లేదా మానేరు" భారతదేశంలోని [[గోదావరి నది]]కి ఉపనది<ref>"[https://books.google.com/books?id=WLzPAAAAIAAJ&q=Maner+river Study and management of water resources in arid and semi-arid regions: Symposium held at Physical Research Laboratory, Ahmedabad, 5-8th April 1978]," Shiv K. Gupta, P. Sharma, Today & Tommorrow's Printers and Publishers, 1979, ''"... The major river draining the area is the Maner; meandering itself characteristically and flowing in north easterly direction ..."''</ref>. మానేరునది [[సిరిసిల్ల]] డివిజన్‌లో ప్రారంభం కాగా దీనిపై [[గంభీరావుపేట్]] వద్ద [[ఎగువ మానేరు డ్యామ్]], [[మధ్య మానేరు డ్యామ్]] లను, [[కరీంనగర్]] వద్ద [[దిగువ మానేరు డ్యామ్]] నిర్మించారు. అనంతరం ఈ నది [[గోదావరి]]లో కలుస్తుంది.<ref>{{Cite web|url=http://www.eenadu.net/district/inner.aspx?dsname=karimnagar&info=krnrivers|title=నదులు - కరీంనగర్|website=|access-date=2018-07-05|archive-url=https://web.archive.org/web/20161015084137/http://www.eenadu.net/district/inner.aspx?dsname=karimnagar&info=krnrivers|archive-date=2016-10-15|url-status=dead}}</ref> [[దిగువ మానేరు డ్యామ్]] [[తెలంగాణ]] రాష్ట్రం లోని [[కరీంనగర్]] ప్రజలకు త్రాగునీటిని అందిస్తుంది. ఇది 163.000 హెక్టార్లకు (400,000 ఎకరాల) సాగు నీటిని అందించడమేకాకుండా మత్స్య పరిశ్రమకు, త్రాగునీటి సరఫరా వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2971910" నుండి వెలికితీశారు