"విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు ఉద్యమం" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
 
'''విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు''' ఉద్యమం [[విశాఖపట్టణం]]లో [[ఉక్కు]] పరిశ్రమ కోసం జరిగిన [[ఉద్యమం]]. ఈ ఉద్యమాన్ని అప్పటి నాయకుడు [[తెన్నేటి విశ్వనాథం]]<ref name="హిందూ">{{cite news|last1=కె.ఆర్|first1=దీపక్|title=హిందూ|url=http://www.thehindubusinessline.com/2004/11/11/stories/2004111103110200.htm|accessdate=5 May 2016|agency=హిందూ బిజినెస్ లైన్|publisher=కస్తూరి అండ్ సన్స్|date=నవంబరు 10, 2004}}</ref> ముందుండి నడిపించాడు. టి. అమృతరావు, [[ప్రత్తి శేషయ్య]] లాంటి నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా 32 మంది ప్రాణాలర్పించారు.<ref>{{Cite web |url=http://www.eenadu.net/district/inner.aspx?dsname=visakhapatnam&info=vspindustry |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-05-06 |archive-url=https://web.archive.org/web/20160505062345/http://www.eenadu.net/district/inner.aspx?dsname=visakhapatnam&info=vspindustry |archive-date=2016-05-05 |url-status=dead }}</ref>
 
1971లో నాటి ప్రధాని [[ఇందిరాగాంధీ]] [[విశాఖ ఉక్కు కర్మాగారం|విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారానికి]] శంకుస్థాపన చేసింది. 26వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ కర్మాగారం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి 10వేలకోట్ల రూపాయలతో 20 ఎకరాల భూమినిచ్చి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహకరించింది. 1977లో నిర్మాణం మొదలైంది. 1979లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.3897.28 కోట్ల అంచనాతో 3.4 మిలియన్‌ టన్నుల సామర్థ్యం గల కర్మాగార నిర్మాణం ప్రారంభించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2971929" నుండి వెలికితీశారు