"అమేఠీ" కూర్పుల మధ్య తేడాలు

చి
Typo fixing, typos fixed: భారత దేశం → భారతదేశం, లో → లో , గా → గా , → (2)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
చి (Typo fixing, typos fixed: భారత దేశం → భారతదేశం, లో → లో , గా → గా , → (2))
 
అమేఠీ [[ఉత్తరప్రదేశ్]] [[సుల్తాన్‌పూర్]] జిల్లాలో ఒక నగరపంచాయితీ. ఫైజాబాద్ డివిజను లోని అమేఠీ జిల్లాలో ఇదొక పెద్ద పట్టణం. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన పలువురు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ స్థానాన్ని ఎంచుకున్నందున, అమేఠీ తరచూ వార్తలలో వస్తూంటూంది. ఈ లోక్‌సభ స్థానం నుండి, [[జవహర్‌లాల్ నెహ్రూ]], [[సంజయ్ గాంధీ]], [[రాజీవ్ గాంధీ]], [[సోనియా గాంధీ]]లు ఎన్నికల బరిలో దిగారు. 2004 లో [[రాహుల్ గాంధీ]] కూడా ఈ స్థానంనుండి పోటీ చేసి గెలుపొందాడు. ఈ నగరంలో [[ఐఐఐటి]] ఉంది. విద్యాకేంద్రంగా విరాజిల్లుతోంది.
 
గతంలో అమేఠీని రాయ్‌పూర్-అమేఠీ అని పిలిచేవారు. అమేఠీ రాజు కోట రాయ్‌పూరులో ఉండేది. రాజు పూర్వీకులు రాయ్‌పూర్-ఫుల్వారీ లోఫుల్వారీలో నివసించేవారు. అక్కడ పాతకోట ఇప్పటికీ ఉంది. పట్టణానికి దగ్గర్లో హనుమన్‌గఢీ అలయం ఉంది. అమేఠీలోని మసీదు, ఈ దేవాలయం రెండూ వంద సంవత్సరాల నాటివి. అమేఠీ నుండి 3 కి.మీ. దూరంలో మాలిక్ మహమ్మద్ జయాసీ అనే కవి సమాధి ఉంది.<ref>{{cite web|url=http://amethi.in/|title=About Amethi|website=|access-date=2020-06-15|archive-url=https://web.archive.org/web/20190904110159/http://amethi.in/|archive-date=2019-09-04|url-status=dead}}</ref>
 
అమేఠీ లోక్‌సభ నియోజకవర్గానికి, అమేఠీ శాసనసభ నియోజక వర్గానికీ అమేఠీ పట్టణం కేంద్రం.
 
== జనాభా వివరాలు ==
2011 జనగణన ప్రకారం అమేఠీ పట్టణ జనాభా 13,530. వారిలో పురుషులు 7,093, స్త్రీలు 6,437. ఆరేళ్ళ లోపు పిల్లలు 1,850. అక్షరాస్యత 51.1%. పురుషుల అక్షరాస్యత 55.6% కాగా, స్త్రీలలో 46.2% గా ఉంది. ఏడేళ్ళ పైబడ్డ వారిలో అక్షరాస్యత 64.7%. అమేఠీలో మొత్తం 2158 ఇళ్ళున్నాయి.<ref name="Census2011Gov">{{cite web|url=http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=166089|title=Census of India: Amethi|website=www.censusindia.gov.in|accessdate=15 November 2019}}</ref> 2001 జనగణన ప్రకారం పట్టణ జనాభా 12,808.<ref>{{cite web|url=http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|title=Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)|publisher=Census Commission of India|archiveurl=https://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archivedate=16 June 2004|accessdate=1 November 2008}}</ref>
 
== విద్యా సంస్థలు, ఇతర సంస్థలు ==
 
== రవాణా ==
అమేఠీ రైల్వే స్టేషను నుండి ఉత్తర భారత దేశంలోనిభారతదేశంలోని ప్రధాన నగరాలకూ, బెంగళూరుకూ రవాణా సౌకర్యం ఉంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు మేథీ నుండి ఇతర నగరాలకు, ప్రాంతాలకూ తిరుగుతాయి. అలహాబాదు, అమేఠీకి 95 కి.మీ. దూరంలో ఉన్న విమానాశ్రయం.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2971964" నుండి వెలికితీశారు