"ఆమ్‌స్టర్‌డ్యామ్" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: Typo fixing, typos fixed: → , , → ,
(విస్తరణ)
చి (→‎top: Typo fixing, typos fixed: → , , → ,)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
ఆమ్‌స్టెల్ అనే నది పైన కట్టిన డ్యాము వద్ద ఉన్న నగరంగా దీనికి ఆ పేరు వచ్చింది. <ref name="Britannica Eleven">[[Encyclopædia Britannica Eleventh Edition]], Vol 1, pp. 896–898.</ref> 12 వ శతాబ్దిలో చేపల పట్టే వారి పల్లెగా ఇది వెలసింది. 17 వ శతాబ్దిలో ఒక ముఖ్యమైన రేవుపట్టణంగా, వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది.<ref>[http://www.cambridge.org/catalogue/catalogue.asp?isbn=9780521845359&ss=exc Cambridge.org], Capitals of Capital -A History of International Financial Centres – 1780–2005, Youssef Cassis, {{ISBN|978-0-521-84535-9}}</ref> 19, 20 శతాబ్దాల్లో నగరం బాగా విస్తరించింది.
 
ఆమ్‌స్టర్‌డ్యామ్ నెదర్లాండ్స్‌కు వాణిజ్య రాజధని. సాంస్కృతిక రాజధాని కూడా.<ref>After Athens in 1888 and Florence in 1986, Amsterdam was in 1986 chosen as the [[European Capital of Culture]], confirming its eminent position in Europe and the Netherlands. See [http://ec.europa.eu/culture/our-programmes-and-actions/doc443_en.htm EC.europa.eu] for an overview of the European cities and capitals of culture over the years. {{webarchive|url=https://web.archive.org/web/20081214194439/http://ec.europa.eu/culture/our-programmes-and-actions/doc443_en.htm|date=14 December 2008}}</ref> ఫిలిప్స్, అక్జోనోబెల్, టోంటోం, ఐఎన్‌జి వంటి అనేక సంస్థల కేంద్ర కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి.<ref>[https://www.forbes.com/lists/2008/18/biz_2000global08_The-Global-2000-Netherlands_10Rank.html Forbes.com], [[Forbes Global 2000]] Largest Companies – Dutch rankings.</ref> ఉబర్, నెట్‌ఫ్లిక్స్, టెస్లా వంటి విదేశీ సంస్థల ఐరోపా కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి.<ref>{{cite web|url=https://www.bloomberg.com/news/articles/2016-05-22/the-next-global-tech-hotspot-amsterdam-stakes-its-claim|title=The Next Global Tech Hotspot? Amsterdam Stakes Its Claim}}</ref> 2012 లో, ఐరోపా లోని అత్యంత జీవనానుకూలమైన నగరాల్లో రెండవదిగా '''ఆమ్‌స్టర్‌డ్యామ్ ఎంపికైంది.''' <ref>{{cite web|url=http://pages.eiu.com/rs/eiu2/images/EIU_BestCities.pdf|title=Best cities ranking and report}}</ref> జీవన నాణ్యతలో ప్రపంచంలో 12 వ అత్యుత్తమ నగరంగా మెర్సర్ ఎంపిక చేసింది.<ref>{{cite web|url=http://www.citymayors.com/features/quality_survey.html|title=Best cities in the world (Mercer)|date=26 May 2010|publisher=City Mayors|url-status=live|archiveurl=https://web.archive.org/web/20101101121637/http://citymayors.com/features/quality_survey.html|archivedate=1 November 2010|accessdate=10 October 2010}}</ref> అత్యుత్తమ సాంకేతిక కేంద్రాల్లో ప్రపంచంలో 4 వ స్థానంలోను, ఐరోపాలో రెండవ స్థానం లోనూ నిలిచింది. <ref>{{cite web|url=https://www.savills.co.uk/research_articles/229130/274942-0|title=Tech Cities in Motion – 2019|date=4 February 2019|publisher=Savills}}</ref> '''ఆమ్‌స్టర్‌డ్యామ్ ఐరోపాలో ఐదవ అతి పెద్ద రేవుపట్టణం'''.<ref name="RPA Stat15">{{cite press release|date=May 2016|title=Port Statistics 2015|url=https://www.portofrotterdam.com/sites/default/files/port-statistics-2015.pdf|archive-url=https://web.archive.org/web/20170209204616/https://www.portofrotterdam.com/sites/default/files/port-statistics-2015.pdf|archive-date=9 February 2017|url-status=live|page=6|publisher=Rotterdam Port Authority|accessdate=9 February 2017}}</ref> '''ఆమ్‌స్టర్‌డ్యామ్ లోని షిఫోల్ విమానాశ్రయం ప్రయాణీకుల రద్దీలో ఐరోపా లోకెల్లా మూడవ స్థానంలో ఉంది. ఆమ్‌స్టర్‌డ్యామ్ పౌరుల్లో ప్రముఖులు రెంబ్రాంట్, వాన్ గాఫ్.'''
 
== భౌగోళికం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2971968" నుండి వెలికితీశారు