"ఆర్థర్ హెయిలీ" కూర్పుల మధ్య తేడాలు

చి
Typo fixing, typos fixed: 5 ఏప్రిల్ 1920 → 1920 ఏప్రిల్ 5 (3), నవంబర్ → నవంబరు (2), → (2)
చి (Typo fixing, typos fixed: 5 ఏప్రిల్ 1920 → 1920 ఏప్రిల్ 5 (3), నవంబర్ → నవంబరు (2), → (2))
 
{{Infobox writer|name=ఆర్థర్ హెయిలీ|image=Arthur Hailey.jpg|birth_date={{Birth date|df=yes|1920|4|5}}|birth_place=లూటన్, బెడ్‌ఫోర్డ్‌షైర్, ఇంగ్లాండు|death_date={{Death date and age|df=yes|2004|11|24|1920|4|5}}|death_place=బహమాస్|occupation=నవలా రచయిత|nationality=బ్రిటిష్ - కెనడియన్|notableworks=''[[Hotel (Hailey novel)|Hotel]]'' (1965) <br> ''[[Airport (novel)|Airport]]'' (1968) <br> ''[[Wheels (novel)|Wheels]] (1971)|spouses={{Nowrap|జోన్ ఫిష్విక్ (1944–1950; విడా.)<br/> షీలా డన్లప్ (1951–2004; అతడి మరణం)}}|children=6}}'''ఆర్థర్ హెయిలీ''' (5 1920 ఏప్రిల్ 19205 - 242004 నవంబర్నవంబరు 200424) ఒక బ్రిటిష్-కెనడియన్ నవలా రచయిత. అతడు వివిధ పరిశ్రామిక రంగాల నేపథ్యంలో నవలలు రాసాడు. హోటల్ (1965), ఎయిర్‌పోర్ట్ (1968), వీల్స్ (1971), ది మనీఛేంజర్స్ (1975), ఓవర్‌లోడ్ (1979) వంటి బెస్ట్ సెల్లర్లు అతని సూక్ష్మ పరిశోధించినకు తార్కాణం. అతని రచనలు 38 భాషలలో 17 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. <ref name="Holley">{{Cite news|url=https://www.washingtonpost.com/wp-dyn/articles/A15704-2004Nov26.html|title=Arthur Hailey, British Author Of 'Hotel' and 'Airport,' Dies|last=Holley|first=Joe|date=27 November 2004|work=The Washington Post|access-date=6 February 2017|author-link=}}</ref>
 
== జీవిత విశేషాలు ==
'''ఆర్థర్ ఫ్రెడరిక్ హెయిలీ''' 51920 ఏప్రిల్ 19205 న ఇంగ్లాండు, బెడ్ఫోర్డ్ షైర్ లోని ల్యూటన్‌లో జన్మించాడు. త్ండ్రి జార్జ్ వెల్లింగ్టన్ '''హెయిలీ''' ఒక ఫ్యాక్టరీ కార్మికుడు. తల్లి ఎల్సీ వ్రైట్ హాయిలే. అతడు వీరి ఏకైక సంతానం. అతడు పుస్తకాలు బాగా చదివేవడు. <ref name="Independent">{{Cite news|url=https://www.independent.co.uk/news/obituaries/arthur-hailey-534720.html|title=Arthur Hailey|last=Guttridge|first=Peter|date=24 November 2004|work=The Independent|access-date=6 February 2017}}</ref> '''హెయిలీ''' చిన్న వయస్సులోనే కవితలు, నాటకాలు, కథలు రాయడం ప్రారంభించాడు. <ref name="Telegraph">{{Cite news|url=https://www.telegraph.co.uk/news/obituaries/1477599/Arthur-Hailey.html|title=Arthur Hailey|last=<!--Staff writer(s); no by-line.-->|date=27 November 2004|work=The Telegraph|access-date=7 February 2014}}</ref> అతను ఒకసారి, "నేను రాసుకోవడం కోసం, నా తల్లి నాకు పనులు చెప్పడం మానేసింది." అన్నాడు. <ref name="Independent" /> ఎల్సీ తన కొడుకును టైపింగ్, సంక్షిప్తలిపి నేర్చుకోవాలని ప్రోత్సహించింది. తద్వారా అతను ఫ్యాక్టరీ కార్మికుడికి బదులుగా గుమస్తాగా పనిచెయ్యవచ్చు. <ref name="Telegraph" />
 
పద్నాలుగు సంవత్సరాల వయస్సులో, '''హెయిలీకి''' స్కాలర్‌షిప్‌ రాకపోవడ్ం వలన, అతని పాఠశాల విద్య ఆగిపోయింది. <ref>{{Cite news|url=http://cache.boston.com/globe/magazine/7-13/interview/425.htm|title=The unstoppable Arthur Hailey|last=Christy|first=Marian|date=25 April 1990|work=The Boston Globe Magazine|access-date=7 February 2017}}</ref> 1934 నుండి 1939 వరకు అతను లండన్లో ఆఫీస్ బాయ్‌గా, గుమస్తాగా పనిచేసాడు. <ref>{{cite magazine|last=Wohlfert|first=Lee|date=31 March 1975|title=Arthur Hailey Writes a New Novel About Big Money—and He Should Know|url=http://people.com/archive/arthur-hailey-writes-a-new-novel-about-big-money-and-he-should-know-vol-3-no-12/|magazine=People|access-date=7 February 2017}}</ref> అతను 1939 లో రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాడు. రెండవ [[రెండవ ప్రపంచ యుద్ధం|ప్రపంచ యుద్ధంలో]] పైలట్‌గా పనిచేశాడు. చివరికి ఫ్లైట్ లెఫ్టినెంట్ హోదాకు ఎదిగాడు. <ref name="Telegraph2">{{Cite news|url=https://www.telegraph.co.uk/news/obituaries/1477599/Arthur-Hailey.html|title=Arthur Hailey|last=<!--Staff writer(s); no by-line.-->|date=27 November 2004|work=The Telegraph|access-date=7 February 2014}}</ref> 1947 లో, యుద్ధానంతర లేబర్ ప్రభుత్వంపై అసంతృప్తితో <ref name="Independent2">{{Cite news|url=https://www.independent.co.uk/news/obituaries/arthur-hailey-534720.html|title=Arthur Hailey|last=Guttridge|first=Peter|date=24 November 2004|work=The Independent|access-date=6 February 2017}}</ref> అతను కెనడాకు వలస వెళ్ళి, ద్వంద్వ పౌరుడు అయ్యాడు. <ref name="Scotsman">{{Cite news|url=http://www.scotsman.com/news/obituaries/arthur-hailey-1-563823|title=Arthur Hailey|last=<!--Staff writer(s); no by-line.-->|date=29 November 2004|work=The Scotsman|access-date=7 February 2017}}</ref> టొరంటోలో స్థిరపడి <ref name="Telegraph2" /> రియల్ ఎస్టేట్, అమ్మకాలు, ప్రకటనల వంటి రంగాలలో అతను అనేక రకాల ఉద్యోగాలు చేసాడు. <ref name="Holley2">{{Cite news|url=https://www.washingtonpost.com/wp-dyn/articles/A15704-2004Nov26.html|title=Arthur Hailey, British Author Of 'Hotel' and 'Airport,' Dies|last=Holley|first=Joe|date=27 November 2004|work=The Washington Post|access-date=6 February 2017|author-link=}}</ref> అతను ''బస్ అండ్ ట్రక్ ట్రాన్స్పోర్ట్'' అనే వాణిజ్య పత్రికకు సంపాదకుడుగా కూడ్డా పనిచేసాడు. <ref name="Scotsman" /> ఈ సంవత్సరాల్లో, అతను రాయడం కొనసాగిస్తూనే ఉన్నాడు. <ref name="Independent2" />
హెయిలీ రెండుసార్లు పెళ్ళి చేసుకున్నాడు. 1944 లో అతను జోన్ ఫిష్విక్ (1918-2004) ను పెళ్ళి చేసుకున్నాడు, ఆమెతో 1950 లో విడాకులు తీసుకునే సరికి అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 1951 లో అతను షీలా డన్లప్ (1927–2017) ను పెళ్ళి చేసుకున్నాడు. ఆమెతో అతనికి ముగ్గురు పిల్లలు కలిగారు. <ref name="Holley3">{{Cite news|url=https://www.washingtonpost.com/wp-dyn/articles/A15704-2004Nov26.html|title=Arthur Hailey, British Author Of 'Hotel' and 'Airport,' Dies|last=Holley|first=Joe|date=27 November 2004|work=The Washington Post|access-date=6 February 2017|author-link=}}</ref> 1978 లో షీలా హెయిలీ ''ఐ మ్యారీడ్ ఎ బెస్ట్ సెల్లర్: మై లైఫ్ విత్ ఆర్థర్'' హెయిలీ (డబుల్ డే) ను ప్రచురించింది. ఆ పుస్తకంలో ఆమె అతడి గురించి మెచ్చుకోలు మాత్రమే రాసి సరిపెట్టలేదు. <ref name="Hamilton">{{Cite book|title=Encyclopedia of American Popular Fiction|last=Hamilton|first=Geoff|last2=Jones|first2=Brian|date=2013|publisher=Infobase Learning|isbn=978-1-4381-4065-0|edition=2nd|location=New York|type=PDF e-book}}</ref> కానీ వారి కాపురం 53 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా సాగింది.
 
ఆర్థర్ హెయిలీ తన 84 వ ఏట 2004 నవంబర్నవంబరు 24 న నిద్రలో, లైఫోర్డ్ కేలోని తన ఇంటిలో మరణించారు, వైద్యులు గుండెపోటు అని చెప్పారు. <ref>{{Cite news|url=http://archive.boston.com/news/globe/obituaries/articles/2004/11/26/arthur_hailey_84_novelist_who_wrote_airport_hotel/|title=Arthur Hailey, 84, novelist who wrote 'Airport,' 'Hotel'|last=Jankiewicz|first=Adam|date=26 November 2004|work=The Boston Globe|access-date=14 February 2017}}</ref> <ref>{{వెబ్ మూలము|title=Bylines around the world after novelist death exclusive|date=25 June 2007}}</ref>
 
== రచనలు చేసే పద్ధతి, సమీక్షలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2971972" నుండి వెలికితీశారు