దుర్గాబాయి దేశ్‌ముఖ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
}}
 
'''దుర్గాబాయి దేశ్‌ముఖ్''' ([[జూలై 15]], [[1909]] - [[మే 9]], [[1981]]) భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . [[చెన్నై]], [[హైదరాబాదు]]<nowiki/>లలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ, భారతదేశం యొక్క [[ప్రణాళికా సంఘం|ప్రణాళికా సంఘ]] సభ్యురాలు. ఆమెను [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటి చైర్‌మన్ గా వ్యవహరించింది.<ref>{{cite book|last=Government of India|title=Report of the National Committee on Women's Education|year=1959|publisher=Government of India|location=New Delhi}}</ref>
 
== జీవిత విశేషాలు ==