"1860" కూర్పుల మధ్య తేడాలు

337 bytes added ,  1 సంవత్సరం క్రితం
== సంఘటనలు ==
* [[ఏప్రిల్ 9]]: మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడింది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా)
* [[మే 18]]: [[చికాగో]] లో జరిగిన [[రిపబ్లికన్ పార్టీ]] సమావేశం లో, [[అబ్రహం లింకన్]] ని అమెరికా అధ్యక్షుడుగా ప్రతిపాదించారు (నామినేటెడ్ ).
* [[ఆగష్టు 17]]: [[బ్రిటిష్ ప్రభుత్వం]] పోలీస్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. [[భారతదేశం]] లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు.
* [[అక్టోబర్ 3]]: బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీస్ కమీషన్ తన నివేదికను సమర్పించింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2972173" నుండి వెలికితీశారు