కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: ఉద్దేశ్యం → ఉద్దేశం, , → ,
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
 
[[File:Male Couple With Child-02.jpg|thumb|Male same-sex couple with a child]]
[[File:CousinTree kinship.svg|thumb|375px|Family tree showing the relationship of each person to the orange person. Cousins are colored green. The genetic kinship degree of relationship is marked in red boxes by percentage (%).]]
[[File:Georgische Familie.jpg|thumb|Georgian family of writer [[Vazha-Pshavela]] (in the middle, sitting) ]]
[[File:Baby Mother Grandmother and Great Grandmother.jpg|thumb|An [[infant]], his [[mother]], his maternal [[grandmother]], and his [[great-grandmother]]]]
 
ఒకే గృహంలో నివసించే కొంత మంది [[మానవులు|మానవుల]] సమూహం - '''కుటుంబము''' (Family). వీరు సాధారణంగా [[పుట్టుక]]తో లేదా [[వివాహము]]తో సంబంధమున్నవారు. మన సమాజంలో వివిధ మతపరమైన వివాహచట్టాలు [[కుటుంబవ్యవస్థ]]ను గుర్తించాయి. "కుటుంబం" అనే పదాన్ని మానవులకే కాకుండా ఇతర జంతుసమూహాలకు కూడా వాడుతారు. అనేక జంతుజాతులలో ఆడ, మగ జంతువులు వాటి [[పిల్లలు]] ఒక గుంపుగా సహజీవనం చేస్తుండడం గమనించవచ్చును. పెద్ద జంతువులు పిల్లజంతువులకు ఆహారం, రక్షణ కలిగించడం ఇలాంటి కుటుంబ వ్యవస్థలో మౌలికాంశంగా కనిపిస్తుంది.
 
==ప్రాథమిక సూత్రం==
"కుటుంబం"లో ఉండే కొన్ని ముఖ్యలక్షణాలు - రక్త సంబంధము (consanguinity), సహచరత్వము (affinity), ఒకే నివాసం (household /co-residence). ఈ లక్షణాలు ఒకో సమాజంలో ఒకో విధంగా వర్తిస్తుంటాయి.
"https://te.wikipedia.org/wiki/కుటుంబం" నుండి వెలికితీశారు