"పటాన్‌చెరు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వ్యాసం విస్తరణ,మూలాలతో)
'''పటాన్‌చెరు''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[సంగారెడ్డి జిల్లా|సంగారెడ్డి జిల్లా,]] [[పటాన్‌చెరు మండలం|పటాన్‌చెరు]] మండలానికి చెందిన గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>ఇది హైదరాబాదుకు వాయువ్య దిశ చివరలో ఉన్న ఒక శివారు ప్రాంతం. ఇది హైదరాబాద్-సోలాపూర్ హైవేపై సిటీ సెంటర్ నుండి 32 కి.మీ. దూరంలోనూ, హైటెక్ సిటీ నుండి 18 కి.మీ. దూరంలో ఉంది.ఇది ఎక్కువ పరిశ్రమలు కలియున్న ప్రాంతం.గతంలో ఇది [[బీదరు|బీదర్]], గుల్షనాబాద్ రెవెన్యూ విభాగాల ప్రధాన కార్యాలయాలకు నిలయం.పటాన్‌చెరు డివిజన్‌ కార్పొరేటర్‌గా ఎం. శంకర్ యాదవ్ పనిచేస్తున్నాడు.పటాన్‌చెరు పరిధిలో 12, 15 వ శతాబ్దాల మధ్య నిర్మించిన అనేక దేవాలయాలను కలిగి ఉంది.పటాన్‌చెరు ఇక్రిశాట్ (ICRISAT)కు నిలయం. అనేక ఔషధ తయారీప్యాక్టరీలు పటాన్‌చెరు ప్రాంతంలో ఉన్నాయి.వాటి ఫలితంగా ఇక్కడి స్థానిక నదులలోని నీరు కలుషితమౌతుంది.
 
== జనాభా గణాంకాలు ==
పటాన్‌చెరు పరిధిలో 2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం జనాభా 40,332 మంది ఉన్నారు.వారిలో 21,323 మంది పురుషులు కాగా, స్త్రీలు 19,009 ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలు 5,647 మంది ఉండగా,వారిలో మగ పిల్లలు 2,869,ఆడ పిల్లలు 2,778 మంది ఉన్నారు. మొత్తం అక్షరాస్యులు మొత్తం 26,503 మంది ఉండగా,వారిలో 15,603 మంది పురుషులు కాగా, స్త్రీలు 10,900 మంది ఉన్నారు.<ref>https://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999</ref>
 
==మండలంలోని పట్టణాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2972365" నుండి వెలికితీశారు