పటాన్‌చెరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పటాన్‌చెరు''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[సంగారెడ్డి జిల్లా|సంగారెడ్డి జిల్లా,]] [[పటాన్‌చెరు మండలం|పటాన్‌చెరు]] మండలానికి చెందిన గ్రామం.<ref name=":0">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016's/New%20District%20Gos/Sangareddy.pdf</ref>ఇది హైదరాబాదుకు వాయువ్య దిశ చివరలో ఉన్న ఒక శివారు ప్రాంతం. ఇది హైదరాబాద్-సోలాపూర్ హైవేపై సిటీ సెంటర్ నుండి 32 కి.మీ. దూరంలోనూ, హైటెక్ సిటీ నుండి 18 కి.మీ. దూరంలో ఉంది.ఇది ఎక్కువ పరిశ్రమలు కలియున్న ప్రాంతం.గతంలో ఇది [[బీదరు|బీదర్]], గుల్షనాబాద్ రెవెన్యూ విభాగాల ప్రధాన కార్యాలయాలకు నిలయం.పటాన్‌చెరు డివిజన్‌ కార్పొరేటర్‌గా ఎం. శంకర్ యాదవ్ పనిచేస్తున్నాడు.పటాన్‌చెరు పరిధిలో 12, 15 వ శతాబ్దాల మధ్య నిర్మించిన అనేక దేవాలయాలను కలిగి ఉంది.పటాన్‌చెరు ఇక్రిశాట్ (ICRISAT)కు నిలయం. అనేక ఔషధ తయారీప్యాక్టరీలు పటాన్‌చెరు ప్రాంతంలో ఉన్నాయి.వాటి ఫలితంగా ఇక్కడి స్థానిక నదులలోని నీరు కలుషితమౌతుందిబాగా కలుషితం చెందుతుందని అంటారు.
 
== భౌగోళికం ==
'''పటాన్‌చెరు''' 17.53 ° N 78.27 ° E వద్ద ఉంది.సముద్ర మట్టానికి దీని సగటు ఎత్తు 522 మీటర్లు (1712 అడుగులు) గా ఉంది సాకి సరస్సు పటాంచెరు బస్ టెర్మినస్‌కు చాలా దగ్గరలో ఉంది.
 
== మెదక్ జిల్లా నుండి మార్పు ==
గతంలో పటాన్‌చెరు మెదక్ జిల్లా,సంగారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలోని పటాన్‌చెరు మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఇది కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలోకి ఇదే పేరుతో ఉన్న మండలంగా 11.10.2016 అక్టోబరు 11 నుండి చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref name=":0" />
 
== జనాభా గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/పటాన్‌చెరు" నుండి వెలికితీశారు