హస్త నక్షత్రము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
|||
పంక్తి 1:
==హస్తా నక్షత్ర జాతకుల గుణగణాలు ==
హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహము, రాస్యాధిపతి [[బుధుడు]], అధిదేవత [[సూర్యుడు]], [[జంతువు]], మహిషి(గేదె). ఈ నక్షత్రజాతకులు
న్యాయస్థానాలను కూడా ఆశ్రయించవలసి ఉంటుంది. వీరి వద్ద సలహాలు తీసుకున్న వారి కంటే వీరు తక్కువ స్థాయిలో ఉండడము వీరిని బాధిస్తుంది. సర్దుకు పొవడము వలన వైవాహిక జివితము సజావుగా సాగుతుంది. స్వంత తెలివి తేటలతో వ్యాపారాలను అభివృద్ధిపరచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు. సహోదరీ వర్గము పటత్ల అభిమానము కలిగి ఉంటారు. అనుకున్న సముయములో ఇష్తమైన విద్య అభ్యసిస్తారు. [[బంధువు]]<nowiki/>ల వలన కొన్ని అపోహలు ప్రచారములో ఉంటాయి. సంతానము పేరు ప్రతిష్తలు తెస్తారు.
|