"పటాన్‌చెరు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
== పారిశ్రామిక ప్రాంతం ==
[[దస్త్రం:Icrisat 03.JPG|thumb|220x220px|ఇక్రిశాట్ కార్యాలయం]]
ఇది ఎక్కువ పరిశ్రమలు కలియున్న ప్రాంతం.పటాన్‌చెరు ఇక్రిశాట్ (ICRISAT)కు నిలయం. అనేక ఔషధ తయారీప్యాక్టరీలు పటాన్‌చెరు ప్రాంతంలో ఉన్నాయి.వాటి ఫలితంగా ఇక్కడి స్థానిక నదులలోని నీరు బాగా కలుషితం చెందుతుందని అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2972399" నుండి వెలికితీశారు