"పటాన్‌చెరు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
== పారిశ్రామిక ప్రాంతం ==
[[దస్త్రం:Icrisat 03.JPG|thumb|220x220px|ఇక్రిశాట్ కార్యాలయం]]
ఇది ఎక్కువ పరిశ్రమలు కలియున్న ప్రాంతం.పటాన్‌చెరు [[ఇక్రిశాట్]] (ICRISAT)కు నిలయం. అనేక ఔషధ తయారీప్యాక్టరీలు పటాన్‌చెరు ప్రాంతంలో ఉన్నాయి.వాటి ఫలితంగా ఇక్కడి స్థానిక నదులలోని నీరు బాగా కలుషితం చెందుతుందని అంటారు.
 
== భౌగోళికం ==
 
== మెదక్ జిల్లా నుండి మార్పు ==
గతంలో పటాన్‌చెరు [[మెదక్ జిల్లా]],[[సంగారెడ్డి రెవెన్యూ డివిజను]] పరిధిలోని పటాన్‌చెరు మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఇది కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలోకి ఇదే పేరుతో ఉన్న మండలంగా 11.10.2016 అక్టోబరు 11 నుండి చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref name=":0" />
 
== జనాభా గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2972439" నుండి వెలికితీశారు