అంజన: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
160.238.74.10 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2972520 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 5:
విచిత్ర [[రామాయణం]] లో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది. అంజన [[అహల్య]], [[గౌతముడు|గౌతమ]] ముని [[కూతురు|కుమార్తె]]. ఒకనాడు [[గౌతముడు]] లేని సమయంలో [[సూర్యుడు]] అహల్య వద్దకు వచ్చాడట. ఆ తేజానికి అంజన చూపు కోల్పోయింది. తరువాత [[అహల్య]]<nowiki/>కు సూర్యుని వల్ల ఓ కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఆమెకి మరియొక కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఓ రోజు [[గౌతముడు]] కుమారులను ఎత్తుకుని కూతురిని నడిపించుకుని [[సముద్రతీరం]] లో తిరుగుతూ ఉంటే అంజన - "నీ కూతురిని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా?" అన్నదట. దానితో గౌతముడు సందేహించి - "మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానర ముఖాలగుగాక" అని శపించి వారిని [[సముద్రం]] లోకి తోశాడు. ఆ పిల్లలే వాలి, సుగ్రీవులైనారని, తన గుట్టు బయట పెట్టినది కనుక అహల్య అంజనను - నీయందు వానరుడు జన్మించునని శపించెననీ - విచిత్ర రామాయణంలో ఉంది.
==మూలాలు==
 
మొగుడు శాపంతో కళ్ళు పోయాయి
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/అంజన" నుండి వెలికితీశారు