పటాన్‌చెరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''పటాన్‌చెరు''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[సంగారెడ్డి జిల్లా|సంగారెడ్డి జిల్లా,]] [[పటాన్‌చెరు మండలం|పటాన్‌చెరు]] మండలానికి చెందిన గ్రామం.<ref name=":0">https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Sangareddy.pdf</ref>ఇది [[హైదరాబాదు మహానగరపాలక సంస్థ|హైదరాబాదు మహానగరపాలక సంస్థకు]] వాయువ్య దిశ చివరలో ఉన్న ఒక శివారు ప్రాంతం. ఇది హైదరాబాద్-సోలాపూర్ హైవేపై సిటీ సెంటర్ నుండి 32 కి.మీ. దూరంలోనూ, హైటెక్ సిటీ నుండి 18 కి.మీ. దూరంలో ఉంది.ఇది [[మెదక్ లోకసభ నియోజకవర్గం|మెదక లోకసభ నియోజకవర్గంలోని]], [[పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం]] పరిధికి చెందిన ప్ర్రాంతం.ఇది [[హైదరాబాదు మహానగరపాలక సంస్థ]] సెంట్రల్ జోన్, XIII13 వ సర్కిల్,116 వవార్డు పరిధికి చెందింది.గతంలో ఇది [[బీదరు|బీదర్]], గుల్షనాబాద్ రెవెన్యూ విభాగాల ప్రధాన కార్యాలయాలకు నిలయం.పటాన్‌చెరు డివిజన్‌ కార్పొరేటర్‌గా ఎం. శంకర్ యాదవ్ పనిచేస్తున్నాడు.పటాన్‌చెరు పరిధిలో 12, 15 వ శతాబ్దాల మధ్య నిర్మించిన అనేక దేవాలయాలను కలిగి ఉంది.
 
== పారిశ్రామిక ప్రాంతం ==
"https://te.wikipedia.org/wiki/పటాన్‌చెరు" నుండి వెలికితీశారు