పాములపర్తి వెంకట నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 150:
 
== శత జయంతి వేడుకలు ==
పి.వి. నరసింహరావు శత జయంతి సందర్భంగా [[తెలంగాణ ప్రభుత్వం]] 2020, జూన్ 28 నుండి 2021, జేన్ 28 వరకు శత జయంతి వేడుకలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో 2020, జేన్ 28 ఆదివారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి [[కేసీఆర్]] పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించాడు. రాష్ట్రవ్యాప్తంగా, ఇతర 50 దేశాలలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
 
== వనరులు, మూలాలు ==