తెలంగాణ రెవెన్యూ డివిజన్లు జాబితా: కూర్పుల మధ్య తేడాలు

added revenue divisions of Yadadri Bhuvanagiri district
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు iOS app edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Telangana districts push pin screenshot.png|thumb|300x300px|తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు సూచించే పటం|alt=]]
రెవెన్యూ డివిజన్లు, [[భారత దేశం|భారతదేశం]] రాష్ట్రాలలోని జిల్లాల్లో రెవెన్యూ పరిపాలనలో భాగంగా ఇవి ఏర్పడినవి. ఈ రెవెన్యూ విభాగాల పరిధిలో ఉప-విభజనగా కొన్ని [[మండలం|మండలాలు]] ఉన్నాయి.[[తెలంగాణ|తెలంగాణలో]] 70 రెవెన్యూ విభాగాలు ఉన్నాయి. వీటికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) ఈ విభాగానికి అధిపతిగా ఉంటాడు.
== రెవెన్యూ విభాగాల జాబితా ==
2019 నవంబరు నాటికి రాష్ట్రంలో మొత్తం 70 రెవెన్యూ విభాగాలు ఉన్నాయి.<ref>{{Cite web|url=https://www.telangana.gov.in/About/State-Profile|title=Telangana State Portal State-Profile|website=www.telangana.gov.in|access-date=2019-12-08}}</ref> [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]] నుండి తెలంగాణ రాష్ట్రం 42 రెవెన్యూ డివిజన్లుతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.[[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]] ఏర్పడిన తరువాత పునర్య్వస్థీకరణలో భాగంగా కొత్తగా 28 రెవెన్యూ డివిజన్లుతో కలిపి మొత్తం సంఖ్య 70 కి చేరుకుంది.