ఫిరంగి నాలా, రంగారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 6:
== చరిత్ర ==
1872వ సంవత్సరంలో నిజాం రాజు [[ఫ్రెంచి|ఫ్రెంచ్‌]], ఇంగ్లీష్‌ ఇంజనీర్ల సలహాలతో [[రంగారెడ్డి జిల్లా]], [[మహబూబ్ నగర్ జిల్లా]], [[నల్గొండ జిల్లా]]లకు తాగు, సాగు నీరు అందించేలా ఈ కాలువను నిర్మించాడు.
[[షాబాద్ (షాబాద్‌)|షాబాద్]] నుండి ఇబ్రహీంపట్నం పెద్దచెరువు వరకు త్రవించిన నీటి కాలువ ద్వారా ఆరోజుల్లో కొన్ని వేల ఎకరాల భూమిని సాగులోకి తీసుకు వచ్చారు. ఈ కాలువా దక్షిణ చందనవెల్లి గ్రామం, [[సోలిపేట్ (షాబాద్‌)|సోలిపేట]], [[రామానుజపూర్]], [[నానాజ్‌పూర్]], [[జూకల్ (శంషాబాద్)|జూకల్]], నర్రూడ, [[ఊట్‌పల్లి (శంషాబాద్)|ఊట్‌పల్లి]], [[శంషాబాద్ (పి)|శంషాబాద్]], ఉందానగర్, వెంకటాపూర్, [[మంగల్‌పల్లి]] మీదుగా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో కలుస్తుంది. [[షాబాద్‌ మండలం]] [[చందన్‌వల్లి]] గ్రామానికి తూర్పున [[చేవెళ్ళ మండలం|చేవెళ్ళ]], [[మొయినాబాద్‌ మండలం|మొయినాబాద్‌]] మండలాల సరిహద్దుల్లో ‘ఈసీ’ నదిపై సర్వే నంబర్‌ 160లో సుమారు రెండు ఫర్లాంగుల పొడవున 48 మీటర్ల వెడల్పు, 85 కిలోమీటర్ల పొడవుతో ఈ ఆనకట్ట నిర్మించారు.<ref name="‘ఫిరంగి’ కలేనా?">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=‘ఫిరంగి’ కలేనా? |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-64958 |accessdate=29 June 2020 |work=www.andhrajyothy.com |date=16 December 2014 |archiveurl=https://web.archive.org/web/20200629040909/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-64958 |archivedate=29 June 2020}}</ref>
 
== ప్రస్తుత స్థితి ==