"మహబూబ్ అలీ ఖాన్" కూర్పుల మధ్య తేడాలు

చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
# [[విక్టోరియా మెమోరియల్ హోం]] - 1901వ సంవత్సరంలో 70 ఎకరాల విస్తీర్ణంలో [[హైదరాబాదు]]లోని [[సరూర్‌నగర్‌]] లో [[విక్టోరియా మెమోరియల్ హోం]]ను నిర్మించాడు.<ref>{{cite web |author=TNN 24 Feb 2013, 02.17AM IST |url=http://articles.timesofindia.indiatimes.com/2013-02-24/india/37269562_1_begumpet-airport-iaf-chopper-tight-security |title=Manmohan Singh in Hyderabad today – Times Of India |publisher=The Times of India |date=24 February 2013 |accessdate=12 April 2019 |website= |archive-url=https://web.archive.org/web/20131020024834/http://articles.timesofindia.indiatimes.com/2013-02-24/india/37269562_1_begumpet-airport-iaf-chopper-tight-security |archive-date=20 అక్టోబర్ 2013 |url-status=dead }}</ref><ref>{{cite web|author=Special Correspondent |url=http://www.thehindu.com/news/national/manmohan-to-visit-hyderabad-on-sunday/article4446542.ece |title=Manmohan to visit Hyderabad blast site today |publisher=The Hindu |date=23 February 2013 |accessdate=12 April 2019}}</ref> కానీ ఈ భవనం తనకు కలిసిరాకపోవడంతో అప్పటి బ్రిటీషు రెసిడెంటు కోరిక ప్రకారం [[బ్రిటన్ రాణి విక్టోరియా]] పేరుతో అనాథశరణాలయంగా మార్చాడు.
# [[హైదరాబాద్ రేస్ క్లబ్]] - 1868లో 135 ఏకరాల్లో [[హైదరాబాదు]]లోని [[మలక్‌పేట్]] లో నిర్మించాడు.<ref>http://www.financialexpress.com/news/a-social-do/126061/0</ref><ref>http://ibnlive.in.com/generalnewsfeed/news/hyderabad-gears-up-for-monsoon-derby-event/762829.html</ref>
# [[ఫిరంగి నాల రంగారెడ్డి జిల్లా|ఫిరంగి నాలా]]: తాగు, సాగునీటిని అందించే ఉద్దేశ్యంతో 1872లో [[షాబాద్‌ మండలం]] [[చందన్‌వల్లి]] గ్రామానికి తూర్పున [[చేవెళ్ళ మండలం|చేవెళ్ళ]], [[మొయినాబాద్‌ మండలం|మొయినాబాద్‌]] మండలాల సరిహద్దుల్లో ‘ఈసీ’ నదిపై సర్వే నంబర్‌ 160లో సుమారు రెండు ఫర్లాంగుల పొడవున 48 మీటర్ల వెడల్పు, 85 కిలోమీటర్ల పొడవుతో ఈ నాలా (కాలువ)ను తవ్వించాడు.<ref name="‘ఫిరంగి’ కలేనా?">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=‘ఫిరంగి’ కలేనా? |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-64958 |accessdate=29 June 2020 |work=www.andhrajyothy.com |date=16 December 2014 |archiveurl=https://web.archive.org/web/20200629040909/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-64958 |archivedate=29 June 2020}}</ref><ref name="ఫిరంగి పునరుద్ధరణ.. చెరువులకుఆలంబన">{{cite news |last1=డైలీహంట్ |first1=ఈనాడు |title=ఫిరంగి పునరుద్ధరణ.. చెరువులకుఆలంబన |url=https://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/firangi+punaruddharana+cheruvulakuaalambana-newsid-75515490 |accessdate=29 June 2020 |work=Dailyhunt |date=30 October 2017 |archiveurl=https://web.archive.org/web/20200629042212/https://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/firangi+punaruddharana+cheruvulakuaalambana-newsid-75515490 |archivedate=29 June 2020 |language=en}}</ref>
 
== సేవా కార్యక్రమాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2972669" నుండి వెలికితీశారు