ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 112:
{{col-end}}
==రచయితగా==
ఎస్.వి.రంగారావు నటుడిగానే కాక కథా రచయితగా కూడా రాణించాడు<ref>{{cite web |last1=కాళీపట్నం రామారావు |title=రచయిత: ఎస్ వి రంగారావు |url=http://kathanilayam.com/writer/1813 |website=కథానిలయం |publisher=కాళీపట్నం రామారావు |accessdate=11 June 2020 |archive-url=https://web.archive.org/web/20200611041005/http://kathanilayam.com/writer/1813 |archive-date=11 జూన్ 2020 |url-status=dead }}</ref>. ఇతడి కథలు ఆంధ్రపత్రిక, యువ, మనభూమి వంటి పత్రికలలో 1960-64 మధ్యకాలంలో ప్రచురింపబడ్డాయి. "వేట", "ఆగష్టు 8", "పసుపు కుంకుమ", "ప్రాయశ్చిత్తం", "విడుదల", "సంక్రాంతికి", "సులోచన" అనే ఏడు కథలు మాత్రం లభ్యమౌతున్నాయి. ఇటీవల ఈ కథలతో ఎస్.వి.రంగారావు కథలు అనే పుస్తకం వెలువడింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎస్.వి._రంగారావు" నుండి వెలికితీశారు