కొవ్వూరు పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 54:
}}
'''కొవ్వూరు పురపాలక సంఘం''', [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం, [[పశ్చిమ గోదావరి జిల్లా]]<nowiki/>కు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం రాజమండ్రి లోకసభ నియోజకవర్గంలోని, కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
==చరిత్ర==
కొవ్వూరు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి [[అమరావతి]]<nowiki/>కి 200 కి.మీ దూరంలో ఉంది. పూర్వం గోవూరు గా ఉండేది.కాలక్రమంలో అది కొవ్వూరుగా మారింది. గోవు సంచరించిన ప్రాంతం కాబట్టి, గోవూరు అయింది.1965 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మున్సిపాలిటీగా స్థాపించబడింది.ఈ మునిసిపాలిటీలో 23 ఎన్నికల వార్డులు ఉన్నాయి.