గురజాల: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 170:
22వ తేదీ రాత్రి నుండి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకొని వస్తారు. తిరునాళ్ళ ముగిసిన తరువాత రోజు శనివారం అమ్మవారి గ్రామోత్సవం ముగుస్తుంది. ఊరేగింపులో వీరులు, మాతంగి పాల్గొని అదనపు ఆకర్షణగా నిలుస్తారు. ప్రతి ఇంటి ముందు మహిళలు నీటితో వారు పోసి అమ్మవారిని పూజిస్తారు. [2]
===శ్రీ ముక్కంటేశ్వరస్వామివారి ఆలయం===
===శ్రీ ఇష్ట కామేశ్వరస్వామివారి ఆలయం పురాతన దేవాలయం ఇక్కడ ఋషులు సంచరించారు అని చరిత్ర ల్లో ఉంది శ్రీనాధుడు ఈ దేవాలయము నుండే పల్నాటి వీరచరిత్ర రచన చేసారు గుడి కారంపూడి రోడ్డు మార్గం లో రైల్వే ట్రాక్ సమీపం లో ఉంది గుడివెనుక నాయకురాలు నాగమ్మ తవించన దుబాచెరువు చాల ఆహ్లాదం గా ఉంటుంది గుడి చుట్టూ చక్కని వాత వరణం పచ్చని చెట్లు తో స్వచం మైన గాలి వస్తుంది ===
===శ్రీ ఇష్ట కామేశ్వరస్వామివారి ఆలయం===
===శ్రీ రామాలయం===
ఈ ఆలయం గురజాల గ్రామం నడిబొడ్డున ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. [3]
"https://te.wikipedia.org/wiki/గురజాల" నుండి వెలికితీశారు