సాలూరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1:
{{అయోమయం}}
'''సాలూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం జిల్లా]]కు చెందిన పట్టణం.<ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-01 |archive-url=https://web.archive.org/web/20160310234716/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12 |archive-date=2016-03-10 |url-status=dead }}</ref> (వినండి: {{IPAc-en|audio=Salur - Te.ogg|}})
సాలూరు [[వంశధార]] ఉపనదైన [[వేగావతి]] ఒడ్డున ఉంది. ఈ ఊరు చుట్టు కొండలు మద్యలో అందమైన ఊరు. ఈ ఊరిలో పురాతనమైన పంచముఖేశ్వర శివాలయం ఉంది. ఈ ఆలయం చాలప్రసిద్ధి చెందినది. ఇక్కడ శివాలయంతో పాటుగా సాయిబాబా మందిరం, అయ్యప్ప స్వామి కోవెల, వీరబ్రహ్మేంద్రస్వామి, ఆదిపరాశక్తి, సంతోషిమాతఆలయాలు నది తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాయి.శ్రీ శ్యామలాంబ అమ్మవారు ఈ ఊరి గ్రామదేవతగా పూజలు అందుకుంటున్నారు
ఇక్కడకు దగ్గరలోనే [[శంబరపోలమాంబ]], [[పారమ్మకొండ]]లాంటి పుణ్యతీర్దాలు వున్నాయ్.సాలూరు చుట్టుపక్కల తొణాం, దండిగం, కూరుకుటి, దాలయువలస, కుంబిమడ, ఆలూరు, లోద్ద ప్రదేశాల వద్ద అందమైన జలపాతాలు ఉన్నాయి
[[పాచిపెంట]]డ్యాం, [[శంబర]]డ్యాం లాంటి చూడచక్కని ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రదానంగా రోడ్డు రవాణా పరిశ్రమపై ఎక్కువమంది ప్రజలు ఆదారపడి ఉన్నారు.రాష్ట్రంలో [[విజయవాడ]] తరువాత అత్యదిక లారీలు ఇక్కడే ఉన్నాయి. పువ్వుల వ్యాపారంలో సాలూరు అగ్ర స్థానంలో ఉంది. మల్లెపువ్వులు గులాబీలు ఎక్కువ దిగుబడి అవుతాయి. ఇక్కడ నుండి రోజు ఆనేక జాతుల పువ్వులు దూర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి.వరితో పాటుగా చెరుకు పొగాకు అరటి ఇక్కడ ప్రధాన పంటలు
ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంతమైన సాలూరు నుండి పర్యటక ప్రాంతమైన [[అరకు]] వెళ్లేందుకు దగ్గర మార్గాలున్నాయి. మాతుమురు మీదుగా కొత్తగా వేస్తున్న మార్గంలో 6054 కిలోమీటర్లు ప్రయాణము చేస్తే అరకు చేరుకోవచ్చు అలాగే ఒరిస్సా మీదుగా అరకు మార్గముకు
సుంకి, రాళ్లగడ్డ మీదుగా 71 కిలోమీటర్లు దూరంలో చేరుకోవచ్చు
సాలూరు [[ఆంధ్ర ప్రదేశ్]] [[శాసనసభ]]లోని ఒక నియోజకవర్గం. ప్రముఖ సంగీత దర్శకులు [[సాలూరు రాజేశ్వరరావు]] పుట్టినది ఇక్కడే. [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] కూడా ఇక్కడే [[పట్రాయని సీతారామశాస్త్రి|పట్రాయుని సీతారామశాస్త్రి]] దగ్గర సంగిత విద్యను నేర్చుకున్నారు .
 
"https://te.wikipedia.org/wiki/సాలూరు" నుండి వెలికితీశారు