పాము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
'''పాములు''' లేదా '''సర్పాలు''' ([[ఆంగ్లం]]: '''Snakes''') పొడవుగా, పొలుసులు కలిగి, కాళ్లులేని, భూచరాలైన [[సరీసృపాలు]]. ఇంతవరకు పాములలో 2,900 జాతులను గుర్తించారు. ఇవి అంటార్కిటికాలో మినహా ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ఇందులో చాలా వరకు విషపూరితం కావు. మొత్తం ఇరవై కుటుంబాలలో మూడింటికి చెందినవి మాత్రమే హానికరమైనవి. పాములకు చెవులు ఉండవు.
 
పాశ్చాత్య సంప్రదాయాలలో పాముల్ని క్షుద్రమైనవిగా భావిస్తారు. కానీ భారతదేశంలో, [[హిందువులు]] పాముల్ని [[నాగ దేవత]]లుగా పుజిస్తారు. పాములు క్రెటేషియస్ కాలం అనగా 150 మిలియన్ సంవత్సరాల పూర్వం [[బల్లి|బల్లుల]] నుండి పరిణామం చెందినట్లు భావిస్తారు. సర్పాలకు సంబంధించిన విజ్ఞానాన్ని 'సర్పెంటాలజీ' లేదా 'ఒఫియాలజీ' అంటారు. ప్రతి సంవత్సరం [[జూలై 16]]న [[ప్రపంచ పాముల దినోత్సవం]] జరుపుకుంటారు.* [[ప్రపంచ పాముల దినోత్సవం]]<ref name="నేడు వరల్డ్ స్నేక్ డే">{{cite news |last1=సాక్షి |first1=ఫ్యామిలీ |title=నేడు వరల్డ్ స్నేక్ డే |url=https://www.sakshi.com/news/family/today-is-the-world-day-of-the-snake-361875 |accessdate=30 June 2020 |work=Sakshi |date=15 July 2016 |archiveurl=https://web.archive.org/web/20170528230820/https://www.sakshi.com/news/family/today-is-the-world-day-of-the-snake-361875 |archivedate=28 May 2017 |language=te}}</ref>
 
== సాధారణ లక్షణాలు ==
"https://te.wikipedia.org/wiki/పాము" నుండి వెలికితీశారు