గురుపౌర్ణమి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
 
[[గురువు]]లను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచేపూజించే రోజును '''గురు పూర్ణిమ''' లేదా '''వ్యాస పూర్ణిమ''' ([[ఆంగ్లం]]: Guru Purnima) అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం [[ఆషాఢ శుద్ధ పౌర్ణమి]] రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.
 
గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు [[వ్యాసుడు|వ్యాసమహాముని]] పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది.
"https://te.wikipedia.org/wiki/గురుపౌర్ణమి" నుండి వెలికితీశారు