గంగోత్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[బొమ్మ:India-locator-map-blank.svg|thumb|
'''గంగోత్రి''' [[ఉత్తరాఖండ్|ఉత్తరాఖండ్]]లోని [[ఉత్తర కాశీ జిల్లా]]లోని ఒకనగర పంచాయితీ. ఇది [[భాగీరధీ నది|భాగీరధీ]] నదీతీరంలో ఉన్న [[హిందువులు|హిందువుల]] [[పుణ్యక్షేత్రం]]. ఇది [[హిమాలయాలు|హిమాలయాల పర్వత శ్రేణులలో]] 4,042 మీటర్ల ఎత్తులో ఉంది.
==నగర చరిత్ర==
[[Image:gaumukh.jpg|thumb|left|Gaumukh, source of the Ganges above Gangotri]]
గంగోత్రి [[గంగా నది]] పుట్టిన ప్రదేశం. [[గంగాదేవి]] ప్రతిష్ఠితమైన ప్రదేశం. [[హిమాలయాలు|హిమాలయా]]లలోని చార్ధామ్లలో ఒకటి. ఇక్కడ గంగానది [[భాగీరధి]] పేరుతో పిలవబడుతుంది. గంగా నదిని [[భూమి]]కి తీసుకు రావడానికి [[భాగీరధుడు]] కారణం కనుక ఆ పేరు వచ్చింది. [[దేవ ప్రయాగ]]నుండి గంగానదిలో [[అలకనందా నది]] ప్రవేశించే ప్రదేశం నుండి గంగా నదిగా పిలవబడుతుంది. గంగానది పుట్టిన ప్రదేశం [[గౌముఖ్]]. ఇది గంగోత్రినుండి 40 కిమీటర్ల ఎగువలో పర్వతాలలో ఉంటుంది.
|