Created page with 'కాశీవిశ్వనాధం పట్రాయుడు తెలుగు కథా రచయిత. ఇతను గేయాలు, వ్యా...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
జీవిత విశేషాలు : కాశీవిశ్వనాధం విజయనగరం జిల్లా(ఆంధ్రప్రదేశ్ )లోని శృంగవరపుకోట మండలానికి చెందిన చామలాపల్లి అగ్రహారం గ్రామం లో మార్చి 27 1968 న లక్ష్మీనరసమ్మ, నారాయణరావు జన్మించారు. ప్రాధమిక విధ్యాబ్యాసం లక్కవరపుకోట మండలం భీమాళి గ్రామం లోను ఉన్నత పాఠశాల విద్య అలమండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోను, ఇంటర్ మీడియట్ ప్రధమ సంవత్సరం ఎస్.వి .ఎన్. విధ్యా పీథ్ గోపాలపట్నం లోను ద్వితీయ సంవత్సమ పెందుర్తిలోను, బి.కాం. విజయనగం మహారాజా కాలేజీలోనూ, పూర్తిచేసి మద్రాస్ లోని అన్నామలై యూనివర్సిటీలో ఉపాద్యాయ శిక్షణ తీసుకున్నారు. అదే సమయంలో (1990) రచనావ్యాసంగం
 
పై ఆసక్తి కలిగి కొన్ని కథలు, కవితలు రాసారు. పత్రికలలో కొన్ని అచ్చయ్యాయి. మనుగడకోసం పోరాటం లో రచనావ్యాసాంగానికి కాస్త విరామమిచ్చారు. తండ్రి నారాయణరావు గారు ఉపాద్యాయులు కావడంతో అదే మార్గంలో ప్రయాణం చేసి ఇష్టమైన ఉపాద్యాయ వృత్తిలోకి 1997లోకి అడుగుపెట్టారు. తండ్రి సూచనలు సలహాలు తీసుకుంటూ అమ్మపాలెం అనే గిరిజన ప్రాంతం లో పనిచేసి మంచి పేరుతెచ్చుకున్నారు. విద్యార్ధులలో సేవాభావాన్ని పెంపొందిచాలనే సంకల్పంతో వేసవిలో చలివేంద్రాలు పెట్టించడం, విద్యార్ధుల సహకారంతో శివరాత్రినాడు పుణ్యగిరికి వచ్చే భక్తులకు పులిహోర పంపిణి చేస్తున్నారు. విద్యార్ధులలో రచనాసక్తిని పాఠనాసక్తిని పెంపొందించుటకు గాను కథల పుస్తకాలు చదివించడం, పిల్లలచే కథలు రాయించడం వాటిని పత్రికలకు పంపడం చేస్తున్నారు. విద్యార్ధులను సుపథ, రామాచారిటబుల్ ట్రస్ట్ వారి చిల్ద్రెన్ ఫెస్ట్ వారు నిర్వహించే కథలు చెప్పడం కథలు రాయడం ఏక పాత్రాభినయం, నాటికలు మొదలగు అంశాల్లో సంసిద్ధులను చేస్తున్నారు. పిల్లలే ఇతని కథా వస్తువులు, నిత్యం తరగతి గదిలో జరిగే సన్నివేశాలను కథలుగా రాస్తూ ఉంటారు.
పై ఆసక్తి కలిగి కొన్ని కథలు, కవితలు రాసారు. పత్రికలలో కొన్ని అచ్చయ్యాయి.